🌺1.ప్రభుత్వ పాలన లక్షణాలలో ముఖ్యమైనది?
ఏకరూపత
🌺2.POSDCORB పదాన్ని రూపొందించింది ?
లూథర్ గల్లిక్
🌺3.ప్రవర్తన వాదానికి సంబంధించిన వారు ఎవరు?
డేవిడ్ ఈస్టన్
🌺4.శాస్త్రీయ నిర్వహణ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు?
F.W టేలర్
🌺5.అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ గ్రంథ రచయిత ఎవరు?
H.A సైమన్
🌺6.అమెరికాలో తులనాత్మక పాలన ఉద్యమ ప్రధాన నాయకుడు ఎవరు?
F.W రిగ్స్
🌺7.వివిధ ప్రతి నెలలో ఒక శ్రేష్టమైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసే ప్రక్రియను ఏమంటారు ?
నిర్ణయీకరణ
🌺8.వికేంద్రీకరణ ప్రయోజనాలలో ఒకటి?
ప్రత్యేకీకరణ .
🌺9.ప్రభుత్వ పాలన దేనికి సంబంధించింది?
ప్రభుత్వ విధానాలు అమలు
🌺10. శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు ?
F.W టేలర్
🌺11.ఏది ఉద్యోగ స్వామ్యానికి సంబంధించింది కాదు?
వాణిజ్యపరమైన
🌺12.Xమరియు Yసిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ?
గ్రెవర్
🌺13.లైన్,స్టాఫ్ పదాలు దీనికి సంబంధించినవి?
మిలటరీ పాలన
Comments
Post a Comment