Skip to main content

August 4th week కరెంట్ అఫైర్స్



1.ఔత్సాహిక  పారిశ్రామికవేత్తల కోసం ఎంటర్ప్రెన్యూర్  న్యూ విభాగం అది పెద్ద వర్చువల్ సదస్సును ఎవ్వరు ప్రారంభించనున్నారు?
నరేంద్ర మోడీ  

2.ఆస్ట్రేలియా పార్లమెంట్ జెనీవాలోని ఎయిర్టెల్ పార్లమెంటరీ యూనియన్ ఎన్నో ప్రపంచ స్పీకర్ల సమావేశానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు?
5th

3. భారత జాతీయ జనాభా కమిషన్ నివేదిక ప్రకారం 2036 వరకు భారతదేశ జనాభా ఎంత?3
1.52 బిలియన్లు  

4.భారతదేశంలోని జైపూర్ తిరువనంతపురం గౌహతి విమానయాన  అభివృద్ధి ప్రాజెక్టు ఏ సంస్థకు అప్పగించింది ?
అదాని

5.ఏటీఎం ఆధార్ ఆధారిత లేబుల్ పాయింట్ ఆఫ్ సేల్స్ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ ఎన్ని కోట్లు కేటాయించింది ?
500 కోట్లు 

6.అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం covid19 కారణంగా భారతీయులు ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ?
40 లక్షలు.


7.ఇటీవల జాతీయ నియామక ఏజెన్సీ సంస్థని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది  .అయితే ప్రాముఖ్యత ఏమిటి ?
అన్ని ఉద్యోగాలకు ఒకే ఒక పరీక్ష ,పరీక్ష భారాన్ని తగ్గించడం 

8.భారతీయ పోస్టల్ శాఖ 5 స్మారక తపాలాస్టాంపులను యునెస్కో  ప్రపంచవారసత్వ జాబితాలో గుర్తింపు విడుదల చేసింది అయితే వాటిలో సరికానిది?
చార్మినార్ హైదరాబాద్(దీనిని చేర్చలేదు   )

9.ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ సద్భావన  దివాస్ జరుపుకుంటారు?
 రాజీవ్ గాంధీ 

10.భారతదేశానికి స్థిరమైన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రత్యేకతను గుర్తించడానికి ఆగస్టు 20న ఏ రోజున జరుపుకుంటారు?
అక్షయ్ ఉర్జా డే

11.covid 19 పై పోరాటానికి పవిత్ర ప్రతి &ఆషదా తారా అనే రెండు ఉత్పత్తులను విడుదల  చేసిన ప్రముఖ సంస్థ ?
డియాట్


12.స్వచ్ఛ సర్వేక్షన్ 2020 లో ప్రకటించిన పరిశుద్ధ నగరాల జాబితాలో ప్రథమస్థానం ?
ఇండోర్  

1.యునైటెడ్ నేషన్స్ ఇంటీరియం ఫోర్స్ ఇన్ 1లెబనాన్ ఎన్విరాన్మెంట్  ఏ దేశానికి చెందిన బెటాలియన్ యూనిట్ గెలుచుకుంది? భారతదేశం 

2.హాకి ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు?
మహమ్మద్ ముస్తాక్ అహ్మద్  

3.మహావీర్ :మరణించారని సైనికుడు" అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?
కె శ్రీ కుమార్, రూపా శ్రీ కుమార్ 

4.ఎ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు ?
రస్కిన్ బాండ్

5.పాల్ హారీష్ ఫెలో  గుర్తింపు రోటరీ ఫౌండేషన్ ఇటీవల ఎవరినీ గౌరవించింది ?
నీఫియు రియో

6.వాన్ కర్మన్ అవార్డు 2020 ఇంటర్ నేషనల్ అకాడమీ అఫ్ ఆస్ట్రోనాట్ ఎవరిని ఎంపిక చేసింది?
 కైలసవాడివో శివన్.


7.చి లూపో అనేక కామెంటరీ పదవ ఎడిషన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2020 ను ఎవరు గెలుచుకున్నారు ?
కెజాంగ్ డి థాంగ్డాక్

8.దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచిన నాడౌన్  పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?
హిమాచల్ ప్రదేశ్ 

9.హిస్ హోలినెస్ ది ఫోర్టీన్త్ దలైలామా అనే ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ పుస్తకాన్ని ఎవరు రాశారు ?
టెన్జిన్ గీచెథెటాం


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺