1). నేపాల్ తో భూ సరిహద్ధు కలిగిన భారత రాష్ట్రాలు ఎన్ని?
జ: 5 రాష్ట్రాలు
2). చైనా, నేపాల్ సరిహద్ధు పేరేమిటి?
జ: ఖాసా సరిహద్దు
3). నేపాలీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమని పిలుస్తారు?
జ: సాగరమాత
4). నేపాల్ జాతిపిత గా పేరొందినవారెవరు?
జ: పృథ్వీనారాయణ్
5). సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
జ: ఖాట్మాండు(నేపాల్)
6. 1988 89 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎంత?
Ans. 46grams
7. ఆహారోత్పత్తి మూడు దశాబ్దాలలో 50 నుండి 150 మిలియన్ టన్నులకు పెరిగినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి సంతృప్తికరంగా లేకపోవడం కారణం?
Ans. కొన్ని పంటలు ఉత్పత్తి మాత్రమే గణనీయంగా పెరిగింది
8. భారీ నీటిపారుదల ప్రాజెక్టు అంటే ఏమిటి?
Ans. సేద్య యోగ్యమైన 10 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ కమాండ్ వైశాల్యం కలది
9. భారతదేశంలో అల్లం అత్యధికంగా పండే రాష్ట్రం ఏది?
Ans. కేరళ
10. దాదాపు భారతదేశంలో పండే కాఫీ మొత్తం ఏ ప్రాంతం నుండి లభిస్తుంది
A. దక్షిణ భారతదేశం
11. ప్రపంచంలో ఆముదాల అత్యధికంగా పండిస్తున్న దేశం ఏది?
A. భారతదేశం
12. భారతదేశంలో అత్యధికంగా పండు నూనె గింజలు ఏవి?
A. వేరుశనగ
13. భారతదేశపు వరికంకి అని దేనిని అంటారు?
A. కృష్ణ మరియు గోదావరి డెల్టా ప్రాంతం
14. ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ రంగం జీవనాధారంగా ప్రత్యక్షంగా ఎంత శాతం శ్రామికులకు ఉంది?
A. 61%
15. ఆర్థిక సంస్కరణల కాలంలో భారతదేశంలో ఏ రంగం తక్కువ వృద్ధిరేటును రికార్డు చేసింది?
A. వ్యవసాయ రంగం
16. భారతదేశ వ్యవసాయంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి
A. భూమిపై జనాభా ఒత్తిడి మరియు గ్రామీణ వైవిధ్యం తక్కువగా ఉండడం
17. చెరువు ఆధారము నీటిపారుదల పంటలకు చౌకగా లేక పోవడానికి కారణాలు ఏమిటి
A. 1. వేరే విధానాల కంటే చెరువు ఎక్కువ స్థలం ఆక్రమించడం
2. లోతు తక్కువ అయినందువల్ల చాలా పరిమితమైన నీరు ఉండటం
3. అధిక ఉపరితలం కలిగి ఎక్కువ వేగంతో నీరు ఇగిరిపోతుంది
18. భారత దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువ స్థాయిలో పత్తి ఉత్పత్తి చేస్తున్నారు?
A. ఉత్తర పశ్చిమ భారత్- మరియు పశ్చిమ భారతదేశం
19. చెరకులో sucrose పరిమాణం ఎప్పుడు తగ్గుతుంది?
A. మొక్క పెరిగే కాలంలో ఎక్కువ వర్షపాతం పడినప్పుడు
20. భారతదేశంలోని అధిక సంఖ్యాకులు ఏ రంగంలో పనిచేస్తున్నారు?
A. ప్రాథమిక రంగం
21. గురు గోవింద్ సాగర్ సరస్సు ఏ నది భాగంగా ఉంది?
A. సట్లెజ్
22. భారతదేశంలో ప్రభుత్వం ఆహార నిల్వలను చేయడానికి రైతుల నుండి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసే ధరలను ఏమని పిలుస్తారు?
A. ప్రోక్యూర్ మెంట్ ప్రైస్
23. రైతులపై జాతీయ కమిషన్ తన నివేదికను 2005 మరియు 2006 లో సమర్పించింది ఆ కమిషన్ చైర్మన్ ఎవరు?
A. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్
24. ఎవరికి అనుకూలంగా ప్రతిఫలాలు మార్చడంలో ఆధునిక సాంకేతిక విధానం ఉపయోగించబడినది?
A. పెద్ద కమతాలు
25. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో గల జిల్లాల సంఖ్య ఎంత?
A. 11
26. శాతవాహనుల మొట్టమొదటి రాజధాని ఏది?
A. శ్రీకాకుళం
27. సురవరం ప్రతాప రెడ్డి గారు గోల్కొండ పత్రిక ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
A. 1925
28. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదముద్ర వేసిన తేది ఎప్పుడు?
A. మార్చి 1 2014
29. బుల్లెట్టు స్క్రీన్లను ఉపయోగించే గాజు ఏది?
A. రైయిన్ ఫోర్సెడ్ గాజు
30. స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ రష్ట్రాన్ని పిలుస్తారు?
A. మేఘాలయ
Comments
Post a Comment