Skip to main content

ఆగష్టు 24 అప్డేట్... తెలుగులో...



1. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు వ్యవసాయ రంగం కంటే ఇతర రంగాలపై ఎక్కువ ఆధారపడటం వల్ల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి సంబంధించి క్షిణించేది  ఏది? 

2. వ్యవసాయ రంగంలోని పంటల ఉత్పాదకతకు మరొక పేరు ఏమిటి? 

3. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండటానికి కారణాలలో ముఖ్యమైనవి, సాధారణ అంశాలు, సంస్థాపన అంశాలు, సాంకేతిక అంశాలు మరియు ఇంకొకటి ఏమిటి? 

4. భారతదేశంలో పంచదార మేఖలం ఎక్కడ ఉన్నది? 

5. భారతదేశంలో ఎంత శాతం ప్రదేశంలో సాగు చేస్తున్నారు? 

6. ఆపరేషన్ ఫ్లడ్ 2 అనేది దేనికి?

7. వ్యవసాయరంగ అల్ప ఉత్పాదకతకు కారణమైన సంస్థాపరమైన అంశాలలో ముఖ్యమైనది ఏది? 

8. సేద్యపు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కోసం 2006లో ప్రవేశపెట్టిన సూక్ష్మ వ్యవసాయ పద్ధతి కార్యక్రమాన్ని ఎవరు? 

9. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు యొక్క అసలు పేరు ఏమిటి? 

10. వ్యవసాయ ఉత్పత్తి కారకాల డిమాండును నిర్ణయించే అంశం ఏమిటి? 

11. మొక్క జాతుల సంరక్షణ మరియు రైతుల హక్కుల చట్టం ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? 

12. మన దేశంలో 2007 - 2009 మధ్య కాలంలో దాదాపు నాలుగు రెట్లు ధరలు పెరిగిన వ్యవసాయ ఉత్పాదకాలు ఏమిటి?

13. ఈశాన్య రుతుపవనాల వలన కలుగు వర్షం ఏ రాష్ట్రంలో అధికం? 

14. తేయాకు ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏది? 

15. మిశ్రమ వ్యవసాయం అంటే ఏమిటి? 

16. కాఫీ ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏది? 

17. వ్యవసాయం రంగంలో  దీర్ఘకాలిక అభివృద్ధి దేనిమీద ఆధారపడి ఉంటుంది? 

18. 50 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న నెలలో రైతు ఏ పంటను పండించే పంట దిగుబడి పెంచవచ్చును? 

19. నీటిపారుదల చెరువులను ఏ ప్రాంతంలో అత్యధికంగా ఉపయోగింస్తారు? 

20.  నందికొండ బహుళార్థక సాధక నదీ  ప్రాజెక్ట్ యొక్క మార్పు చేసిన పేరు ఏమిటి?

21.  ఎర్ర కుళ్లు తెగులు ఏ పంట లో వస్తుంది? 

22. పొలుసు తెగులు ఏ పంట లో వస్తుంది? 

23. ఇటీవల బద్దలైన సీనాబంగ్ అగ్ని పర్వతం ఏ దేశంలో కలదు?

24. ఇటీవల రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ పేరేమిటి?

25. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి ఇద్దరు వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చిన ప్రైవేట్  అంతరిక్ష సంస్థ ఏది?

26. ఇటీవల  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేసిన పది భావజాలాలు( ది టెన్ ఐడియాలజీస్) పుస్తక రచయిత ఎవరు?

27. అంగారక గ్రహం పైకి నాసా (జులై 30న) పంపిన రోవర్ పేరేమిటి?

28. ఏ రాష్ట్రంలో శీతాకాలంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది? 

29. ఉకాయ్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? 

30. దిర్హం అనేది ఏ దేశం యొక్క కరెన్సీ?


Answers.....
1. వాటా శాతం
2. పంటల దిగుబడి
3. పర్యావరణ అంశాలు
4. మహారాష్ట్ర
5. 40%
6. పాల ఉత్పత్తి
7. అసంతృప్తి ధరల విధానం
8. కేంద్ర ప్రభుత్వం
9. పోచంపాడు ప్రాజెక్టు
10. ఉపాంత ఉత్పత్తి రాబడి
11. 2001
12. యూరియా DAP
13. తమిళనాడు
14. అస్సాం
15. ఒకేసారి రెండు వేరు వేరు పంటలను పండించడం. 
16. కర్ణాటక
17. సహకార వ్యవసాయము
18. మొక్కజొన్న
19. పీఠభూమి
20. నాగార్జునసాగర్
21. చెరకు
22. నిమ్మ
23. ఇండోనేషియా
24. స్పుత్నిక్ వి 
25. స్పేస్ ఎక్స్ సంస్థ
26. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి
27. పర్సోవరెన్స్ 
28. తమిళనాడు
29. తపతి
30. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺