1. అత్యవసర వైద్య సేవల విభాగం ఏర్పాటు భారతదేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
మాల్దీవులు
2. 2020 సంవత్సరాన్ని అంతర్జాతీయ ముక్కలు ఆరోగ్యపరంగా అంకితం చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన దేశం ఏది?
ఫిన్లాండ్
3. అంతర్జాతీయ సౌర కుటుంబం ముసాయిదా ఒప్పందం పై సంతకం చేసిన దేశం ఏది ?
రిపబ్లిక్ ఆఫ్ నికరాగువా
4. జీలం నది పై 700 మెగావాట్ల ఆజాద్ పట్టన్ హైడల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం పాకిస్తాన్తో ఇపిసి ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది?
చైనా
5. కోల్కతా నుంచి బంగ్లాదేశ్ లోని ప్రోగ్రామ్ పోర్టు గుండా ఇటీవల అగర్తల చేరుకున్న మొట్టమొదటికంటైనర్ పేరు ఏంటి?
ఎం.వి.శేజోతి
6. వలసదారులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఉద్దేశించిన ప్రవాసి రోజ్గర్ అనే యాప్ ను ఎవరు ప్రారంభించారు ?
సోనూసూద్ .
7. అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత నావికా దళం ఏ దేశ నావికా దళంతో వ్యాయామం నిర్వహించింది ?
యు ఎస్ ఏ
8. వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ లాబొరేటరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
గుజరాత్
9. మారదు ,హూల్ధూ అనే ద్వీపాలలో గేడోషు మాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భారత ఒప్పందం కుదుర్చుకున్న దేశమేది?
మాల్దీవులు .
10.ప్రపంచ వాణిజ్య సంస్థలో పరిశీలకుడి హోదా పొందిన 25వ ఏ దేశం ఏది ?
తుర్క్మెనిస్తాన్
1. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో సాయంత్రం జరిగే రాష్ట్రపతి ఎట్ హోమ్ ఈసారి ప్రాముఖ్యత ?
పారిశుద్ధ కార్మికుల ఆహ్వానం, వైద్యసిబ్బంది ఆహ్వానం, పోలీస్ సిబ్బందికి ఆహ్వానం
2. 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రత్యేకంగా ప్రకటించిన రెండవ అతిపెద్ద ఆప్టికల్ ఫైబర్ లింకింగ్ ఏ ప్రాంతంలో అనుసంధానంగా ఉంది?
లక్ష్య దీప్
3. ఇటీవల ఏ రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కుల నిమిత్తం ప్రత్యేక కమిటీ నియమించింది ?
అరుణాచల్ ప్రదేశ్
4. ఇటీవల లెబనాన్ లో జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితులకు భారత్ 58 టన్నుల సహాయాన్ని అందించింది అయితే ఆ దేశ రాజధాని ఏది ?
బీరుట్
5. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ప్రారంభించిన ఆరోగ్య సేవా పథకం?
భారతీయ డిజిటల్ హెల్త్ మిషన్
6. కేంద్ర జలసంఘం వరద అంచనా కార్యక్రమాన్ని ఈ ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రారంభించింది ?
గూగుల్
7. రక్షణ మంత్రిత్వ శాఖ రచన ఉత్పత్తుల తయారీలోస్వదేశీ కరణ ప్రోత్సహించడానికి ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి ?
శ్రీజన్
8. చంద్రుని ఫైలు నిర్మించడానికి ఇస్రో ఇటుకలను దేని నుంచి తయారయ్యే మీడియా ద్వారా చేస్తారు?
మూత్రము
9. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందించిన ఉత్తమ సేవా పురస్కారాల్లో సరైనది?
వీటిని కేంద్ర హోంశాఖ అందజేసింది, ఈ సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ కి 16 మంది ఎన్నిక ,తెలంగాణ నుంచి 14 మంది ఎంపిక .
10. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వన్యప్రాణుల పై ప్రధాని మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఏవి ?
ప్రాజెక్టు లయన్, ప్రాజెక్టు డాల్ఫిన్
Comments
Post a Comment