Skip to main content

కరెంట్ అఫైర్స్ బిట్స్ 25th august...


1.ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులలో ముఖ్యమైనవి?  
తీపి వంటకం  ఖాజే,హర్మల్ మిరపకాయ ,మైండోలి అరటి*

2. రక్షణ అవలంబన కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండిజీనైషన్  ఆర్గనైజేషన్ అనే మూడంచెల సంస్థ ప్రారంభించిన వారు ఎవరు?
 రాజ్నాథ్ సింగ్ 

3. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల indiancoastguard కోసం అఫ్ షోర్  పెట్రోల్ వెసల్స్రూపొందించింది అయితే దీని పేరేంటి ?
సార్థక్

4. నాస్కామ్,యుఎన్ డిపి మరియు ప్రథం ఇన్ఫోటెక్ పౌండేషన్ భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈలను డిజిటలైజ్ చేయడానికి గ్లోబల్ భారత్ కార్యక్రమాన్ని రూపొందించిన సంస్థ ఏది? 
ఫేస్బుక్ ఇండియా

5. హోండా మోటర్ మరియు ఏ సంస్థ మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదిత కలయికను భారత్ పోటీ కమిషన్ ఆమోదించింది? 
హిటాచి.

6. సుత్నిక్ వి' పేరుతో కొవిడ్-19 వ్యాక్సిన్ ను అధికారికంగా నమోదు చేసిన ప్రపంచంలో ఒకటవ దేశం ఏది ?
రష్యా

7. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో ఐ.సి.ఎ.ఆర్ యొక్క డేటా రికవరీ సెంటర్ అయినా క్రిషియన్ ఏ నగరంలో స్థాపించబడింది?
హైదరాబాద్ 

8. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యాక్సిన్  అడ్మినిస్ట్రేషన్ పై నేషనల్ ఎక్స్పోర్ట్ గ్రూప్ కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
వి కె పాల్

9. నీతి అయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ తో పాటు స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం రెండవ ఎడిషన్ విడుదల చేసిన సంస్థ ఏది  ?
డెల్ టెక్నాలజీ.

10. దేశవ్యాప్తంగా 6049 స్టేషన్లలో సీసీటీవీ సర్వే లైన్స్ ను ఏర్పాటు చేయడానికి భారత రైల్వే ఏ సంస్థ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
రైల్ టెల్

11. కొత్త హెలికాప్టర్ సేవలను ఉడాన్ పథకం కింద ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు మరియు పవన్ హన్స్ లిమిటెడ్ చేత నిర్వహించబడుతోంది? 
uttarakhand

1. 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అమెరికానే రూపంలో ఏ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది ?
యూఏఈ , ఇజ్రాయిల్

2. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్ లో భాగంగా ఎన్ని గిగా వాట్ల సౌరశక్తి  ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ?
100

3. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమృత్ పథకం అమలులో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
ఒరిస్సా

4. భారత దేశము ఇటీవల ఏ దేశానికి 100 మిలియన్ డాలర్ల గ్రాండ్ మరియు 400 మిలియన్ డాలర్ల రుణాన్ని సదుపాయాలళమౌలిక సదుపాయాల  అభివృద్ధికి అందజేసింది?
మాల్దీవులు 

5. ఇటీవల ఏ దేశము అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థను  Arrow-2 విజయవంతంగా పరీక్షించింది?
ఇజ్రాయిల్ 

6. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఔషధ ధరల పర్యవేక్షణ మరియు వనరుల యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది ?
కర్ణాటక* 

7. భారత నావికాదళ DGNO  నియమితులైన అధికారి ఎవరు ?.దినేష్ కె  త్రిపాఠి

8. 74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రంగు నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖ?
 యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ .

9.గాలి నాణ్యత ను తెలిపే ఎయిర్ యూనిక్ క్వాలిటీ మానిటరింగ్ ఫోటోనిక్ సిస్టం అభివృద్ధి  చేసిన గాయత్రి విద్య పరిషత్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ gvp కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉంది?
విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్

10.ప్రపంచ అవయవ దినోత్సవం ఏ రోజున పాటిస్తారు 
ఆగస్టు 13

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...