1.భారతదేశంలోని అత్యంత ఎత్తైన Fire Bridge వంతెన ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు ?
Ans: మణిపూర్
2.ఇటీవల ఏ దేశము covid 19 మరియు వాతావరణ మార్పులను పరిష్కరించటానికి 3 మిలియన్ పౌండ్ల ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ ను ప్రారంభించింది?
Ans: UK
3.I-Day ప్రసంగంలో భాగంగా భారత ప్రధానమంత్రి భద్రత కోసం ఏర్పాటు చేసిన సంస్థ?
Ans: drdo
4.ఇండియన్ కోస్ట్గార్డ్ సిబ్బంది ఏ దేశంలో సంబంధించిన చమురు ప్రమాదంలో సహాయానికి మిషన్ సాగర్ ప్రారంభించింది?
Ans: మారిషన్
5.ధర్మల్ పవర్ ప్లాంట్ లో నుండి విడుదలయ్యే బూడిదని సిమెంట్ పరిశ్రమలు సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ప్రముఖ సంస్థ ?
Ans: *NTPC
6.NCC నీ 173 సరిహద్దు ప్రాంతాలకు మరియు తీర ప్రాంతాలకు లక్ష మందిని మోహరించి అతిపెద్ద పథకాన్ని ప్రారంభించిన వారు ?
Ans: రాజ్నాథ్ సింగ్
7.లాలాజల ఆధారిత covid-19 పరీక్షను SALIVA DIRECT అనే పేరుతో ప్రారంభించిన దేశం?
Ans: అమెరికా .
8.యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ ఎన్నవ సమావేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ను అరికట్టడానికి నూతన కట్టుబాట్లు ప్రవేశపెట్టారు ?
Ans: నాలుగవ
9.రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన అటల్ టన్నెల్ 2020 సెప్టెంబర్లో ప్రారంభించనున్న వారు?
Ans: నరేంద్ర మోడీ
10.బంగారం అక్రమ రవాణా అరికట్టడానికి e-Way విధానాన్ని ప్రారంభించినవారు?
Ans: జీఎస్టీ కౌన్సిల్
11.సేంద్రియ వ్యవసాయం లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న భారతీయ రాష్ట్రం?
Ans: సిక్కిం .
12.నీతి అయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎటిఎల్ ఎఐ ది స్టెప్ అప్ మాడ్యూల్ ఎవరి సహకారంతో ప్రారంభించింది ?
Ans: నాస్కామ్
13.ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన ప్రముఖ క్రీడాకారులు ఎవరు ?
Ans: మహేంద్ర సింగ్ ధోనీ ,సురేష్ రైనా
14.భారత సాయుధ సిబ్బంది కోసం శౌర్య కే జి సి కార్డు ప్రారంభించిన బ్యాంకు ఏది ?
Ans: హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్
15. బ్రిక్స్ యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ యొక్క నాలుగో సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం ఏది?
Ans: రష్యా
1.ప్రపంచ అవయవ దానం దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు ?
Ans: ఆగస్టు 13
2.కత్రా నుండి ఢిల్లీ ఎక్స్ప్రెస్ రోడ్డు కారిడార్ ఏ సంవత్సరం పూర్తి అవుతుందని భావిస్తున్నారు ?
Ans: 2023
3.భారతదేశం యొక్క లోతైన భూగర్భ రైలు వెంటిలేషన్ ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా పూర్తయింది?
Ans: కోల్కతా మెట్రో
4.covid 19 నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా ను పెంచే ప్రతిపాదనను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?
Ans: ఒరిస్సా
5.మొయిరా అరటి పండ్లు, హర్మల్ చిల్లి ఇటీవల ఏ రాష్ట్రానికి వచ్చింది?
Ans: గోవా
6.దేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ పార్కింగ్ ప్రారంభించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది ?
Ans: తమిళనాడు
7.గంగాధర్ మోహర్ లెఫ్ట్ కెనాల్ వ్యవస్థ అమలు కోసం ఆర్థిక బిడ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది?
Ans: ఒరిస్సా .
8.AI దేశంలో టెక్నాలజీ మరియు వైద్య పరికరాలను ఢిల్లీలో పంచుకునే దేశానికి పేరు పెట్టండి?
Ans: ఇజ్రాయిల్
9.మహిళలకు స్థిరమైన జీవనోపాధి నిర్ధారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించింది?
Ans: ఆంధ్ర ప్రదేశ్
10.ఇటీవల టియాన్వెన్-1 మిషన్ ను ప్రారంభించిన దేశం ఏది?
చైనా
Comments
Post a Comment