1. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్నూలు పాలెగాడు?
A) నరసింహారెడ్డి
2. మాకొద్దు ఈ తెల్ల దొరతనం అనే పాటను రచించిన వారు ఎవరు?
A) గరిమెళ్ళ సత్యనారాయణ
3. వాతావరణ ప్రభావం వల్ల ఏ మానవ చర్య అత్యధికముగా ప్రభావితం చెందును?
A) వ్యవసాయము
4. ప్రఖ్యాత ఇతిహాసం మహాభారతం రచించింది ఎవరు?
A) వేద వ్యాసుడు
5. ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదలకు గురి అయ్యే ప్రాంతాలు ఏమిటి?.
A) కృష్ణ మరియు గోదావరి డెల్టా ప్రాంతాలు
6. భూకంపంలో నుంచి వదల పడేది ఏమిటి?
A) కంపనాలు మరియు ప్రకంపనాలు
7. వరల్డ్ వైడ్ వెబ్ ను అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు?
A) టీం బ్రెర్నర్స్లీ
8. 22 క్యారెట్ల బంగారం లో ఉండే రాగి యొక్క భార శాతం ఎంత?
A)8.4%
9. విటమిన్ B12 లో గల లోహ అయాన్ ఏది?
A) కోబాల్ట్
10. ఏ వేదాన్ని సంగీతపరమైన కృతిగా భావించారు?
A) సామవేదం
11. మానవత్వం ప్రతిపాదన మీద అశోకుడు ఏ దినమున కొందరి ఖైదీలను విడుదల చేశారు?
A) పట్టాభిషేకం రోజున
12. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరి పరిపాలనా కాలంలో భారత దేశము సందర్శించారు?
A) రెండవ చంద్రగుప్తుడు
13. సూర్య సిద్ధాంతంను రచించినది ఎవరు?
A) ఆర్యభట్ట
14) టైగ్రిస్ నది ముఖ్యంగా ఏ దేశంలో ప్రవహిస్తుంది?
A) ఇరాక్
15. ఇత్తడి ఏయే లోహాలతో తయారగును?
A) రాగి మరియు జింక్
16. లక్ బక్ష్ పేరు పొందిన వారు ఎవరు?
A) ఐబక్
17. జయాప ఏ భాషలో నుంచి రత్నావళిని రచించారు?
A) సంస్కృతము
18. లాస్ ఏంజిల్స్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు?
A) ముంబై
19. సాగర్ మాత అనేది దేని యొక్క ఇంకొక పేరు?
A) ఎవరెస్ట్
20. భారత సెన్సస్ ప్రకారం సంవత్సరంలో ఎన్ని రోజులు ప్రధానమైన కార్మికులు పని చేయాలి
A) 183 రోజులు
21. పంచవర్ష ప్రణాళిక భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
A) జవహర్ లాల్ నెహ్రూ
22. ఉత్తర ధ్రువం ఏయే తారీకులలో ఎల్లప్పుడూ కాంతి కలిగి ఉంటుంది?
A) మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు
23. ఏ పర్వతాలను అవపాత ద్వీపం అని పిలుస్తారు?
A) అధో పర్వతాలు
24. పవన వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది?
A) పీడన ప్రవణత
25. ఇండియా మరియు శ్రీలంక మధ్య ఉన్న భారతీయ ద్వీపాలు ఏవి?
A) రామేశ్వరం
26. ఏ నదులు దక్కను పీఠభూమి ఉత్తర భారతదేశం నుండి విభజిస్తున్నాయి?
A) నర్మద
27. ఏ రాష్ట్రంలో అతి తక్కువ ఒండ్రుమట్టి ను కలిగి ఉన్నవే?
A) మధ్యప్రదేశ్
28. దేశంలో గిరిజనులలో అత్యధిక శాతం ఎవరు
A) సంత్సాల్
29. ఓబ్రా అనునది ఏమిటి?
A) ఉత్తరప్రదేశ్లోని సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్
30. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పరిశ్రమ జాతీయం చేయబడిన సంవత్సరం?
A) 1953
Sir good evening, thank you so much
ReplyDelete