Skip to main content

ఆగస్ట్ 25 అప్డేట్ 30బిట్స్ తెలుగులో...


1. మన దేశంలో 1972-73 క్షామం పరిస్థితుల కారణంగా మొట్టమొదటి పానీ పంచాయతీలను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? 

2. స్వయం పోషకత లేని జిల్లా సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణకు రిజర్వు బ్యాంకు నాబార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తుంది?

3. కృష్ణ మరియు పెన్నా నదుల జల సంబంధ విషయాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు?

4. మన దేశంలో 1981 2001 మధ్య కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదలకు ఏ పంట ఉత్పత్తి పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు? 

5. ఫోర్డ్ ఫౌండేషన్ నిపుణుల సూచన ప్రకారం 1960-61లో ఏడు జిల్లాల్లో భారత ప్రభుత్వం అమలు చేసిన పథకం ఏమిటి? 

6. పోడు వ్యవసాయదారులు సాధారణంగా వేటిని పండిస్తారు? 

7. భారత దేశంలో హరిత విప్లవానికి కారణం ఏమిటి? 

8. భారతదేశంలో గోధుమలు తక్కువ నాణ్యత కలిగి ఉండటానికి కారణం ఏమిటి

9. పంట సాగుకు ఉపయోగపడే సాధారణ భూమి యొక్క పీహెచ్ విలువ ఎంత? 

10. ఆపరేషన్ ఫ్లడ్ పాల వెల్లువకు  కారకుడు ఎవరు?


11. ప్రస్తుతం భారతదేశంలో ఏ సంస్థ మద్దతు ధరలను సిఫార్సు చేస్తుంది? 

12. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డు పొందిన దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం(cleanest city) ఏది?

13. 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో  ప్రథమశ్రేణిలో  ఉత్తీర్ణత పొందిన  అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలను  ఇచ్చే పథకం ప్రజ్ఞ్యాన్ భారతి ని ప్రవేశ పెట్టిన రాష్ట్రమేది?

14. త్వరలో తెరకెక్కనున్న "800"  అనేది ఎవరి బయోపిక్? 

15. 14వ కాగ్ (కంట్రోలర్ అండ్  ఆడిటర్ జనరల్) గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

16. మేఘాలయ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు?

17. ఈ తరహా వ్యవసాయ కమతాలు భారత దేశంలో అధికంగా ఉన్నాయి

18. మెట్ట సాగును ఎక్కడ చేపడతారు? 

19. ప్రత్యేక ఆర్థిక మండళ్లు చట్టం పార్లమెంటులో ఎప్పుడు ఆమోదం పొందింది? 

20. నిర్దిష్ట కాలంలో వివిధ పంటల కింద ఉన్న భూమి విస్తీర్ణం దేనిని తెలియజేస్తుంది? 

నిన్నటి కరెంట్ అఫైర్స్ మీకోసం... 

21. రైతులు మరియు వినియోగదారుల పరస్పర ప్రయోజనం కోసం 1987లో అస్నిమండిలను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది?

22. ఆగ్నేయ మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 

23. భారత క్రికెట్ జట్టుకు మొట్టమొదటి కెప్టెన్ ఎవరు? 

24. బెంగాల్ విభజన జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? 

25. గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? 

26. ఐక్యరాజ్యసమితి అధికార భాషలు ఏవి? 

27. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు మధ్యకాలిక,  దీర్ఘకాలిక అప్పులు ఇచ్చే సంస్థ ఏది? 

28. గండక్  నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? 

29. ఏ కమిటీ సూచనల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు?. 

30. అజ్లాన్ షా  కప్పు దేనికి సంబంధించినది?

Answers....
1. మహారాష్ట్ర

2. జాతీయ వ్యవసాయ పరపతి నిధి.
 
3. బోన్ స్లే 

4. గోధుమ

5. సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం

6. ఆహార ధాన్యాలు, కూరగాయలు, దుంపలు ఒకదాని తర్వాత మరొకటి పండిస్తారు

7. కొత్త వ్యవసాయ పెట్టుబడుత  సమతుల్య వాడకం

8. పరిపక్వ కాలంలో ఉష్ణోగ్రత త్వరగా పెరుగుట

9. ఆరు లేదా ఏడు

10. వర్గీస్ కురియన్

11. వ్యవసాయ వ్యయాలు ధరల మిషన్

12. మధ్యప్రదేశ్ లోని ఇండోర్

13. అస్సాం

14. ముత్తయ్య మురళీధరన్

15. గిరీష్ చంద్ర ముర్ము 

16. సత్యపాల్ మాలిక్

17. పరిమిత కమతాలు

18. కొండ ఏటవాలు భాగాలపై

19. 2005

20. పంటల తీరు

21. పంజాబ్

22. బిలాస్పూర్

23. సీకే నాయుడు

24. లార్డ్ కర్జన్

25. శ్రీ గుప్తుడు

26. ఇంగ్లీష్,  ఫ్రెంచ్,  స్పానిష్, అరబిక్

27. నాబార్డు

28. బీహార్

29. సంతానం

30. హాకీ

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺