Skip to main content

ఆగస్ట్ 19th సాయంత్రం... 27బిట్స్... మీకోసం...


1). ఇటీవల లెబనాస్ దేశంలో భారీ పేలుళ్ళు సంభవించాయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ దేశ రాజధాని ఏది ?

Ans: బీరుట్

2). పరమేశ్వర అయ్యర్ సంపాదకీయంలో స్వచ్ఛభారత్ క్రాంతి పథకం స్వచ్ఛ భారత్ అనే పేరుతో హిందీ అనువాదం ఎవరు ఆవిష్కరించారు ?

Ans: స్మృతి ఇరానీ, గజేంద్ర సింగ్ షెకావత్

3). ఇటీవల ఏ దేశం జమ్మూ-కాశ్మీర్ మరియు గుజరాత్ లోని కొంత భాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలని కొత్త రాజకీయ పటం ని విడుదల చేసిన దేశం?

Ans: పాకిస్తాన్ 

4). దేశ ప్రజల రక్షణ కోసం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీపై ముసాయిదాను ప్రచురించింది?

Ans: రక్షణ మంత్రిత్వ శాఖ

5). స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పర్యాటక శాఖ అభివృద్ధికి తెన్జాల్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్టును ప్రారంభించిన వారు ఎవరు?

Ans: ప్రహ్లాద్ సింగ్  పటేల్

6). విశేష్ కోడ్ టూ విస్అనే క్రీడా సంపాదిత పుస్తకాన్ని రచించిన ప్రముఖ రచయిత ఎవరు?

Ans: నిరుపమా యాదవ్

7). ఇటీవల మరణించిన కంప్యూటర్ ఇంజనీర్ &మౌస్ కనుగొన్న సహ వ్యవస్థాపకులు ఎవరు?

Ans: విలియం కిర్క్. 

8). ఆఫ్ లైన్ విద్య అందించడానికి ఈ - జ్ఞాన్ మిత్ర మొబైల్ యాప్ ను ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంతం ఏది ?

Ans: దాద్రా నగర్ హవేలీ 

9). నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ తన లావాదేవీలను డిజిటల్ గా మార్చడానికి ఏం భారతదేశ దిగ్గజ కంపెనీ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది?

Ans: ఇన్ఫోసిస్

10). ఇటీవల ఏ బ్యాంకు AI& ఆటోమేటెడ్ వాయిస్ అసిస్టెంట్ ను ప్రారంభించింది ఎవరు ?

Ans: యాక్సిస్ బ్యాంక్

11). నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ కు సహకార ఎస్ సిడిసి ఇండియన్ పేరుతో ప్రారంభించింది ఎవరు ?

Ans: నరేంద్ర సింగ్ తోహార్.

12). కేంద్ర క్రీడల శాఖ మంత్రి దేశ మొట్టమొదటి ఖేలో ఇండియా సర్వసభ్య సమావేశాన్ని ఏ రోజు ప్రారంభించారు?

Ans: 5 ఆగస్టు 2020

13). మెట్ట పరిశోధనా సంస్థ ఇక్రిశాట్ ఇటీవల రూపొందించిన గిరినార్ 4,గిరినార్ 5 వంగడాలు ఏ పంటకు సంబంధించిది?

Ans: వేరుశనగ

14). దేశంలో సివిల్ సర్వీసులు ఏ అంశంపై ఆధారపడి ఉన్నాయి?

Ans: సాధారణ సాంకేతిక నిపుణులు 

15). స్పెషలిస్టులు జర్నలిస్టుతో సంబంధం పై నివేదిక స్పందించినా కమిటీ ?

Ans: పాల్టన్ కమిటీ

16). ఇండియన్ సివిల్ సర్వీసుల్లో రాజకీయ తటస్థత ఎవరి మూలంగా ప్రవేశపెట్టబడింది  ?

Ans: బ్రిటిష్ పరిపాలన 

17). జిల్లా కలెక్టర్ స్థితిని  భారతదేశంలో నెలకొల్పిన వారు?

Ans: వారన్ హేస్టింగ్స్ 

18). సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?

Ans: 1982

19). అవినీతిపై సంతానం కమిటీని నియమించిన సంవత్సరం?

Ans: 1963

20). ఒకటి బ్రిటిష్ వారి నుంచి సంక్రమించింది?

Ans: సివిల్ సర్వీసులు

21). ఇండియన్ ఫారిన్ సర్వీస్ ?

Ans: కేంద్ర సర్వీసులు.

22). భారత దేశంలో ఉన్నత హోదా  స్థానం కలిగిన ఎవరు ?

Ans: కేబినెట్ సెక్రటరీ

23). ప్రాతినిధ్య  ఉద్యోగ స్వామ్యాన్ని అభివృద్ధిచేసినవారు?

Ans: P.P.V రిప్పన్

24). ఏది కేంద్ర సర్వీసులు చెందింది ?

Ans: విదేశాంగ సర్వీస్

25). పాలన ట్రిబ్యునల్ను ఏర్పాటు అయిన సంవత్సరం?

Ans: 1985.

26). రాజ్యాంగంలోని  ఏఅధికరణం ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ?

Ans: 280

27). వెబర్ దృష్టిలో పాలన అంటే ?

Ans: అధికార నిర్వహణ

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...