1) గోబర్ గ్యాస్ లోని ప్రధాన వాయువు ఏమిటి? మీథేన్
2) రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యేది ఏమిటి? రక్త పట్టికలు
3) మొట్టమొదటి సత్యాగ్రహ ప్రచారాన్ని గాంధీజీ ఏ ప్రదేశంలో చేపట్టారు? చంపారన్
4) బ్రిటిష్ పాలనా కాలంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడిన కాలము ఏమిటి? 1876 - 78
5) బీహార్ దుఃఖ దాయని అని ఏ నదిని పిలుస్తారు? కోసి
6) కృత్రిమ పట్టు కు మరో పేరు ఏమిటి? రెయాన్
7) ఖరీఫ్ పంటలను ఏ కాలంలో పండిస్తారు? వర్షాకాలం
8) తెలంగాణలో ఏ పట్టణాన్ని దక్షిణ భారతదేశపు బొగ్గుగని అని పిలుస్తారు?
కొత్తగూడెం
9) అశోక చక్రం లో ఉండే గీతల సంఖ్య?
24
10) 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? గ్రామీణ ప్రాంతాలు
✍️ అజిత్ కిరణ్ కుమార్
Comments
Post a Comment