Skip to main content

INDIAN ECONOMY



1. ప్రస్తుతం ఉన్న జాతీయ బ్యాంకులు ఎన్ని? 

జ:  19

2. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఏది? 

జ:  భారతీయ స్టేట్ బ్యాంకు 

3. బ్యాంకుల బ్యాంకర్ ఏది? 

జ:  ఆర్.బి.ఐ 

4. భారత రిజర్వ్ బ్యాంకును ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకొంది? 

జ:  1948

5. నరసింహన్ కమిటీ సిఫార్సుల ప్రకారం విలీనమైన రెండు జాతీయ బ్యాంకులు ఏవి? 

జ:  పంజాబ్ నేషనల్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా  

6. మూలధన మార్కెట్‌లో ఉపయోగించే సంక్షిప్త నామం  'SRO' కు పూర్తి రూపం: 

జ:  సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ 

7. బుల్, బిగ్ పదాలు ఏ వాణిజ్య కార్యకలాపాల విభాగానికి సంబంధించినవి? 

జ:  షేర్ మార్కెట్

8. బాసెల్ (Basal)- II, దేనికి సంబంధించింది?

జ:  బ్యాంకు మూలధనం అడిక్వసీని మాపనం చేసే అంతర్జాతీయ ప్రమాణాలు 

9. భారతదేశంలో సెంట్రల్ బ్యాంకింగ్ విధులను ఏది నిర్వహిస్తుంది?

జ:  భారత రిజర్వ్ బ్యాంకు 

1. How many National Banks are there now?

Ans: 19

2. Which is the largest public sector bank in India?

Ans: State Bank of India

3. Which is the banker of banks?

Ans: RBI

4. When was the Reserve Bank of India taken over by the government?

Ans: 1948

5. Which two national banks have merged as per the recommendations of Narasimhan Committee?

Ans: Punjab National Bank, New Bank of India

6. The acronym 'SRO' used in the capital market is the full form:

Ans: Self regulatory organization

7. The words bull and big belong to which category of commercial activity?

Ans: The share market

8. Basal - II, related to what?

Ans: International standards for measuring bank capital adequacy

9. What is the function of Central Banking in India?

Ans: Reserve Bank of India

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺