Skip to main content

GS TOP ONE LINER - 2.03.2022 Telugu / English



1. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?

జ: వాషింగ్ టన్.

2. ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?

జ: తాబేలు.

3. తక్కువ సాంద్రత కల్గిన పదార్థం?

జ: చెక్క

4. మహా భారతానికి గల మరో పేరు?

జ: జయ సంహిత.

5. హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం?

జ: ఐరన్.

6. రామచరిత మానస్ ను రచించింది ఎవరు?

జ: తులసీ దాస్.

7. నవ్వించే వాయువు ఏది?

జ: నైట్రస్ ఆక్సైడ్.

8. ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?

జ: జూన్ 5.

9. చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?

జ: నీల్ ఆమ్ స్ట్రాంగ్.

10. రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది?

జ: మార్స్.
 
             విద్యార్థి - నేస్తం🗞✒📚

1. Where is the World Bank?

Ans: Washington.

2. An animal with a longer lifespan?

Ans: The turtle.

3. Low density material?

Ans: Wood

4. What is another name for Mahabharata?

Ans: Jaya Samhita.

5. Which metal is present in hemoglobin?

Ans: Iron.

6. Who wrote the Ramacharitha Manas?

Ans: Tulsi Das.

7. What is hilarious gas?

Ans: Nitrous oxide.

8. On which day is World Environment Day celebrated?

Ans: June 5.

9. Who was the first human to walk on the moon?

Ans: Neil Armstrong.

10. Which planet is also known as Red Planet?

Ans: Mars.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺