1. ఐదు లక్షల రూపాయల పెట్టుబడికి మించిన పరిశ్రమలను ఎలా పిలుస్తారు ?
జ: అతిచిన్న పరిశ్రమలు
2. చిన్న తరహా పరిశ్రమల గరిష్ట పెట్టుబడి ?
జ: 35లక్షలు
3. వ్యవసాయం, చేపలు పట్టడం, తొటల పెంపకం ఏ రంగంలో భాగాలు ?
జ: ప్రాథమిక రంగం
4.నిర్మాణం, తయారీ పరిశ్రమలు ఏ రంగంలో ఉంటాయి ?
జ: ద్వితీయ రంగంలో
5.ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్, వాణిజ్యం, కంప్యూటర్లు ఏ రంగంలో భాగం ?
జ: తృతీయ రంగం
6. షెడ్యుల్డ్ వాణిజ్య బ్యాంకులు ఏ నిబంధనలకు లోబ డి ఉన్నాయి ?
జ: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం
7.రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన సంవత్సరం ?
జ: 1935
8.రిజర్వు బ్యాంకును జాతీయం చేసిన సంవత్సరం ?
జ: 1949
9. ప్రణాళికా సంఘం ఏర్పడిన సంవత్సరం ?
జ: 1950
10. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ?
జ: ప్రధానమంత్రి
విద్యార్థి - నేస్తం





1. What are the industries beyond the investment of five lakh rupees called?
Ans: Small industries
2. Maximum investment in small scale industries?
Ans: 35 lakhs
3. What are the components of agriculture, fishing and horticulture in which field?
Ans: Primary sector
4. In which sector are the manufacturing and manufacturing industries?
Ans: In the secondary field
5. Banking, commerce, computers are part of which sector in the economy?
Ans: Tertiary sector
6. Scheduled Commercial Banks are subject to which regulations?
Ans: The Reserve Bank of India Act
7. When was the Reserve Bank established?
Ans: 1935
8. Year in which the Reserve Bank was nationalized?
Ans: 1949
9. When was the Planning Commission formed?
Ans: 1950
10. Who is the President of the Planning Commission?
Ans: The Prime Minister
Comments
Post a Comment