జ: సూర్యుడు
2. సూర్యుని వయస్సు ?
జ: దాదాపు 5 బిలియన్ సంవత్సరాలు
3. సూర్యునికి భూమికి మధ్య దూరం ?
జ: 149.8 మిలియన్ కి.మీ.లు
4. సూర్యుని కిరణాలు భూమిని చేరే సమయం ?
జ: 8.3 నిమిషాలు
5. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ?
జ: 6000 డిగ్రీ సెం.
6. సూర్యుని కేంద్ర మండల ఉష్ణోగ్రత ?
జ: 1,50,000 డిగ్రీ.సెం.
7. సూర్యునిలో హైడ్రోజన్ శాతం ?
జ: 71 %
8. సూర్యునిలో హీలియం శాతం ?
జ: 26.5%
9. సూర్యుని వ్యాసం ?
జ: 13,91,980 కి.మీ.
10. సూర్యుకిరణాల ప్రయాణ వేగం ?
జ: 25.9 రోజులు
1. Matrix for the solar family?
Ans: The sun
2. The age of the sun?
Ans: About 5 billion years
3. What is the distance between the sun and the earth?
Ans: 149.8 million km
4. When does the sun's rays reach the earth?
Ans: 8.3 minutes
5. The surface temperature of the sun?
Ans: 6000 degree cm
6. What is the temperature of the central zones of the sun?
Ans: 1,50,000 degree.cm
7. What is the percentage of hydrogen in the sun?
Ans: 71%
8. What is the percentage of helium in the sun?
Ans: 26.5%
9. The diameter of the sun?
Ans: 13,91,980 km
10. What is the travel speed of sunlight?
Ans: 25.9 days
Comments
Post a Comment