1) యాంటీ వీనం ను దేనికి ఉపయోగిస్తారు?
జ: విష సర్ప కాటుకు విరుగుడుగా
2) రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జ: కార్ల్ లాండ్ స్టైనర్
3) ఐయోడిన్ పరీక్ష ఏ పదార్థాన్ని గుర్తించడానికి చేస్తారు?
జ: పిండి పదార్థాన్ని
4) వర్షపు నీటి యొక్క PH విలువ ఎంత?
జ: 5.6
5) సుద్దముక్క నీటిని పీల్చుకోవడం ఏ ధర్మం?
జ: కేశనాళికీయత
1) What is anti-venom used for?
Ans: As an antidote to poisonous snake bites
2) Who was the scientist who discovered the blood types?
Ans: Carl Landsteiner
3) Iodine testing is done to identify any substance?
Ans: Carbohydrate
4) What is the pH value of rainwater?
Ans: 5.6
5) What is the virtue of absorbing chalk water?
Ans: Capillary
Comments
Post a Comment