1) ఎవరి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరువుకుంటారు?
జ: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్
2) భారత దేశానికి మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు?
జ: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్
3) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత దేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా సేవలందించారు?
జ: రెండవ
4) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి భారతరత్న అవార్డు ఎప్పుడు లభించింది?
జ: 1954లో
5) బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు రాధాకృష్ణన్ గారిని ఎప్పుడు వరించింది?
జ: 1931లో
1) Whose Jayanti is Teacher's Day?
Ans: Dr. Sarvepalli Radhakrishnan
2) Who is the first Vice President of India?
Ans: Dr. Sarvepalli Radhakrishnan
3) Dr. Sarvepalli Radhakrishnan served as the President of which country?
Ans: Second
4) When was the Bharat Ratna award given to Dr. Sarvepalli Radhakrishnan?
Ans: In 1954
5) When was the prestigious title of Sir conferred on Radhakrishnan by the British Government?
Ans: In 1931
Comments
Post a Comment