21.రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన సంవత్సరం ?
జ: 1935
22.రిజర్వు బ్యాంకును జాతీయం చేసిన సంవత్సరం ?
జ: 1949
23. ఆర్థిక నిర్ణయాలను వ్యూహం , యంత్రాంగంలో సమన్వయపరచడాన్ని ప్రణాళికగా చెప్పవచ్చు ?
జ: హేతుబద్ధ, కేంద్రీకృత నియంత్రణ
24. ప్రణాళికా సంఘం ఏర్పడిన సంవత్సరం ?
జ: 1950
25. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ?
జ: ప్రధానమంత్రి
26. మొదటి ప్రణాళికతో ప్రధాన్యత పొందిన రంగం ?
జ: వ్యవసాయం
27. స్వయం సమృద్ధి సాధించాలన్నది ఏ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ?
జ: మూడో ప్రణాళికా సంగం
28. ఆరో ప్రణాళికా కాలంలో కరెంటు ఖాతా లోటు రూ.కోట్లలో ?
జ: 11,384
29. వార్షిక ప్రణాళికల కాలం ?
జ: 2035
30. గరీబీ హఠావో పథకం ప్రవేశపెట్టినవారు ?
జ: ఇందిరాగాంధీ
21. When was the Reserve Bank established?
Ans: 1935
22. Year in which the Reserve Bank was nationalized?
Ans: 1949
23. What is the plan to coordinate financial decisions in strategy and mechanism?
Ans: Rational, centralized control
24. Year in which the Planning Commission was formed?
Ans: 1950
25. Who is the President of the Planning Commission?
Ans: The Prime Minister
26. Which sector was prioritized with the first plan?
Ans: Agriculture
27. The main objective of which plan is to achieve self-sufficiency?
Ans: Third Planning Association
28. What is the current account deficit in crores during the Sixth Plan period?
Ans: 11,384
29. Annual planning period?
Ans: 2035
30. Who introduced the Poor Sudden Plan?
Ans: Indira Gandhi
Comments
Post a Comment