జ: గుజరాత్
2) అయోధ్య నగరం ఏ నది ఒడ్డున కలదు?
జ: సరయూ
3) "విత్ యు ఆల్ ది వే" అనేది ఏ బ్యాంక్ యొక్క నినాదం?
జ: State Bank of India
4) "రత్నావళి" అనే పుస్తకం రచించింది ఎవరు?
జ: హర్షవర్థనుడు
5) పార్లమెంట్ కు మూలమైన "పార్లీ" పదానికి అర్థం ఏమిటి?
జ: చర్చలు లేదా సంప్రదింపులు
1) Gir National Park is located in which state?
Ans: Gujarat
2) The city of Ayodhya is on the banks of which river?
Ans: Sarayu
3) "With you all the way" is the motto of which bank?
Ans: State Bank of India
4) Who wrote the book "Ratnavali"?
Ans: Harshavardhana
5) What is the meaning of the word "parley" which is the origin of Parliament?
Ans: Negotiations or consultations
Comments
Post a Comment