Skip to main content

GS TOP ONE LINER - (Telugu / English)


1. భూ పటలంపై వేలాడుతున్న ప్రావారం ఎగువ భాగాన్ని ఏమంటారు?

జ: ఎస్తినో ఆవరణం

2. వేలాలు, స్థలాన్ని బట్టి మారుతూ ఉండటానికి కారణం ?

జ: భూమికి సంబంధించిన చంద్రుడి గమనం, భూగోళం మీద నీరు అసమానంగా విస్తరించి ఉండటం, మహాసముద్రాల విన్యాసంలో అపసవ్యతలు

3. చంద్రుడు ఒక వలయాన్ని పూర్తి చేయడానికి కచ్చితంగా 30 రోజులు తీసుకుంటాడనుకుంటే. మొదటిరోజు కచ్చితంగా సాయంకాలం 6.48 గంటలకి ఉదయిస్తాడనుకుంటే, నాలుగోరోజు ఏ సమయానికి ఉదయిస్తాడు?

జ: రాత్రి 10.00

4. భూ పంటలంలోని అత్యధిక ద్రవ్యరాశి పరిమాణంలో(శాతంలో) ఉండేది?

జ: ఆక్సిజన్

5. ఒకే మధ్యాహ్న రేఖ మీద ఒకదానికొకటి 500 కి.మీ. దూరంగా నాలుగు స్థలాలు ఉన్నాయి. ఒక స్థలంలోని స్థానిక కాలం మధ్యాహ్నం 12.00 అయితే మిగిలిన మూడు స్థలాల్లోని కాలం ఎంత?

జ: మధ్యాహ్నం 12.00

6. 'సిజిగి' అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు?

జ: చంద్రుడు, సూర్యుడు, భూమి రుజురేఖలో ఉన్నప్పుడు

7. ఏ దేశాల మీదుగా భూమధ్య రేఖ వెళ్తుంది?

జ: కొలంబియా, కెన్యా, ఇండోనేషియా

8. వేసవి అయనాంతంలో సుదీర్ఘమైన రాత్రి ఉండే అక్షాంశం ఏది?

జ: 600º దక్షిణ

9. కర్కటక రేఖ ఏ దేశాల ద్వారా వెళ్తుంది?

జ: భారత్, సౌదీ అరేబియా, మెక్సికో

10. భూ అంతర్భాగం ప్రధానంగా దేనితో రూపొందింది?

జ: ప్లాస్టిక్ స్థితిలో ఉన్న ఇనుము, మెగ్నీషియం


1. What is the upper part of the porch hanging on the ground floor called?

Ans: Estino Premises

2. Why do auctions vary by location?

Ans: Earth's lunar motion, uneven distribution of water over the globe, and disturbances in the orientation of the oceans.

3. If the moon wants exactly 30 days to complete a circle. If the first day wants to get up at exactly 6.48 pm, what time does the fourth day get up?

Ans: 10.00 pm

4. What was the largest percentage (mass) of land crop?

Ans: Oxygen

5. 500 km from each other on the same noon line. There are four places away. The local time in one place is 12.00 noon but what is the time in the other three places?

Ans: 12.00 noon

6. When is the term 'CGG' used?

Ans: When the moon, sun and earth are in line

7. The countries through which the equator passes?

Ans: Colombia, Kenya, Indonesia

8. Which latitude is the longest night in the summer solstice?

Ans: 600º South

9. The Cancer Line passes through which countries?

Ans: India, Saudi Arabia, Mexico

10. What is the interior of the earth mainly made of?

Ans: Iron and magnesium in the plastic state

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺