Skip to main content

AP & TS HISTORY - (Telugu / English)


21. హైదరాబాద్‌ రాష్ట్రంలో పేపర్‌ కరెన్సీ ప్రవేశపెట్టిన సంవత్సరం ?

 జ: 1918

22. ఆంధ్రలో హోంరూల్‌ ఉద్యమ కార్యదర్శి ?

జ: గాడిచర్ల హరి సర్వోత్తమరావు

23. జాగిర్దారీ కాలేజ్‌ హైదరాబాద్‌లో ఎక్కడ, ఏ సం

వత్సరంలో స్థాపించారు ? 

జ: బేగంపేట, 1928లో

24.కర్నూల్‌, కడప (కేసీ కెనాల్‌ ) కెనాల్‌ నిర్మాణం జరిగిన సంవత్సరం ? 

జ: 1890

25.చీరాల- పేరాల పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించినవారు ? 

జ: దుగ్గిరాలత చంద్రఛటర్జీ

26.జైనులకు, వైష్ణవులకు మధ్య విభేదాలను పరిష్కరించిన విజయనగర రాజు ?

 జ: మొదటి బుక్కరాయలు

27. ఆంధ్రలో గదర్‌ పార్టీ సభ్యుడు ? 

జ: దర్శి చెంచయ్య

28.ఆంధ్రప్రదేశ్‌లో మొదట ఏ ప్రాంతంలో శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టారు ?
 
జ: రాయలసీమ ప్రాంతంలో

29.ఆంధ్రలో కమ్యూనిస్ట్‌ పార్టీ అవతరణ ?

 జ: 1934

30.ఏ మొఘల్‌ గవర్నర్‌ను ఓడించి నిజాం ఉల్‌మల్క్‌ మొదటి హైదరాబాద్‌ నిజాం రాజ్యస్థాపన చేశాడు ?

 జ: ముబారిజ్‌ ఖాన్‌

                 విద్యార్థి - నేస్తం🗞✒📚

21. When was the paper currency introduced in the state of Hyderabad?

Ans: 1918

22. Home Rule Movement Secretary in Andhra?

Ans: Gadicharla Hari is not the best

23. Jagirdari College was established in Hyderabad in which year and in which year?

Ans: Begumpet, 1928

24. In which year was the Kurnool, Kadapa (KC Canal) Canal constructed?

Ans: 1890

25. Who organized the anti-tax movement in sarees?

Ans: Duggiralatha Chandrachatterjee

26.Who was the king of Vijayanagar who resolved the differences between Jains and Vaishnavism?

Ans: The first buccaneers

27. A member of the Ghadar Party in Andhra Pradesh?

Ans: Darshi Chenchayya

28. In which region of Andhra Pradesh was the permanent land discipline system first introduced?

Ans: In Rayalaseema region

29. The formation of the Communist Party in Andhra?

Ans: 1934

30. Which Mughal governor was defeated by Nizam Ulmalk and the first Nizam of Hyderabad established the kingdom?

Ans: Mubariz Khan

   విద్యార్థి - నేస్తం🗞✒📚
Jᴏɪɴ:☞ @vidyarthinestam


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments