Skip to main content

GS TOP ONE LINER (Telugu / English)


1. బోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఎప్పుడు జరిగింది?

జ: 1984

2. బోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో విడుదలైన విషవాయువుఏది?

జ: మిథైల్‌ 

3. విపత్తు లేదా వైపరీత్యాలు సాధారణంగా వేటి ఆధారంగా సంభవిస్తాయి?

 జ: భౌగోళిక లక్షణాలు, వాతావరణ పరిస్థితులు, భూగర్భంలో కదలికలు

4. విపత్తుల వలన ఒక ప్రాంతంలో వెంటనే సంభవించే మార్పులు ఏవి?

జ: దైనందిన కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటాయి. అత్యవసర వ్యవస్థ విధ్వంసం అవుతాయి, ఆహారం, ఆవాసం, తాగునీరు, ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.

5. విపత్తుల లక్షణాలు ఏవి?

జ: అకస్మాత్తుగా సంభవిస్తాయి, అతివేగం, తీవ్రమైన నష్టాలను కలిగిస్తాయి

6. ప్రాణ, ఆస్తి, జీవనోపాధిని, వాతావరణ పరిస్థితులను దెబ్బతీసే వాటిని ఏమని పేర్కొంటారు?

జ: విపత్తు

7. విపత్తుల లక్షణాలు ఏవి?

జ: అకస్మాత్తుగా సంభవిస్తాయి, అతివేగం తీవ్రనష్టాలను కలిగిస్తాయి

8. ప్రధాన పకృతి వైపరిత్యాలు ఏవి?

జ: భూకంపాలు, తుపాన్లు

9. మానవ తప్పిదాల వల్ల కలిగే విపత్తులు ఏవి?

జ: అగ్నిప్రమాదాలు, అంటువ్యాధులు ప్రబలడం పారిశ్రామిక, రసాయనిక కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్లోబుల్‌ వార్మింగ్‌, ఆల్లర్లు, ఘర్షణలు, యుద్ధాలు, తీవ్రవాద దాడులు.

10. 1995-2004 సంవత్సరాల మధ్య భారత్‌లో సంభవించిన వివిధ రకాల విపత్తులలో అధికంగా సంభవించిన విపత్తు ఏది?

జ: వరదలు    

1. When was the Bhopal gas accident?

Ans: 1984

2. What was the toxic gas released in the Bhopal gas accident?

Ans: Methyl‌

3. On what basis do disasters or catastrophes usually occur?

Ans: Geographical features, weather conditions, underground movements

4. What are the immediate changes in an area due to disasters?

Ans: Everyday activities are completely damaged. The emergency system will be destroyed, causing severe problems for food, shelter, drinking water and health.

5. What are the symptoms of disasters?

Ans: Occurs suddenly, causing high speeds and severe damage

6. What are the things that affect life, property, livelihood and weather conditions?

Ans: Disaster

7. What are the symptoms of disasters?

Ans: Occurs suddenly and at high speeds causing severe damage

8. What are the major natural disasters?

Ans: Earthquakes, hurricanes

9. What are the disasters caused by human error?

Ans: Fires, epidemics, industrial and chemical pollution, road accidents, pollution, climate change, global warming, riots, conflicts, wars, terrorist attacks.

10. Which of the following is the highest incidence of various types of disasters in India between 1995-2004?

Ans: Floods

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ