1) సునామీ ఏ భాషా పదం?
జ: జపానీస్
2) అంతర్జాతీయ సునామీ కేంద్రం ఎక్కడ కలదు?
జ: హోనలూలు
3) జాతీయ విపత్తు నిర్హాహణ సంస్థ ఎక్కడ కలదు?
జ: న్యూఢిల్లీ
4) జాతీయ విపత్తుల నిర్వాహణ అథారిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు?
జ: ప్రధానమంత్రి
5) విపత్తుల నిర్వాహణ చట్థం ఇండియాలో ఎప్పుడు తయారు చేయబడింది?
జ: 2005
1) Tsunami is a word in which language?
Ans: Japanese
2) Where is the International Tsunami Center?
Ans: Honolulu
3) Where is the National Disaster Management Agency located?
Ans: New Delhi
4) Who is the President of National Disaster Management Authority?
Ans: The Prime Minister
5) When was the Disaster Management Act enacted in India?
Ans: 2005
Comments
Post a Comment