Skip to main content

INDIAN POLITY - (Telugu / English)



1. అనేక రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన, నియంత్రణకు సంబంధించిన పత్యేక నిబంధనలు భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్‌లో ఉన్నాయి?

జ: అయిదవ

2. అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన నిబంధన ఏది?

జ: నిబంధన- 29

3. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సాంస్కృతిక, విద్యాయపరమైన హక్కులు కల్పించారు?

జ: నిబంధనలు - 29, 30

4. మతం ప్రాతిపదికన భారతీయ పౌరుడికి ప్రభుత్వ పదవిని తిరస్కరిస్తే అతడికి ఏ ప్రాథమిక హక్కును లేకుండా చేసినట్లవుతుంది?

జ: సమానత్వపు హక్కు

5. ప్రాథమిక హక్కుల సిద్ధాంతం దేన్ని సూచిస్తుంది?

జ: పరిమిత ప్రభుత్వం

6. మతం లాంటి అంశాల మీద వివక్షను నిషేధించడం (భారత రాజ్యాంగం నిబంధన-15) దేని కింద వర్గీకరించిన ప్రాథమిక హక్కు?

జ: సమానత్వపు హక్కు

7. భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతిభద్రతలను ఎక్కడ పేర్కొన్నారు?

జ:  రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు

8. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది?

జ: గనుల్లోనూ, చమురు క్షేత్రాల్లోనూ శ్రమను, భద్రతను క్రమబద్ధం చేయడం

9. భారత రాజ్యాంగం నిబంధన 164(1) ప్రకారం మూడు రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి మంత్రి ఉండాలి. ఇతనే  షెడ్యూల్డ్ కులాల, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కూడా అదనపు బాధ్యతలు వహిస్తాడు. ఈ నిబంధన పరిధిలోలేని రాష్ట్రం ఏది?

జ:  పంజాబ్

10. భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలో ప్రతి రాష్ట్రానికి చెందిన కార్యనిర్వహణ అధికారాన్ని కేంద్ర కార్యనిర్వహణాధికారానికి భంగం కలగకుండా ఉండే నిబంధన ఏది?

జ:  నిబంధన - 257

1. In which schedule of the Constitution of India are there special provisions relating to the administration and control of Scheduled Areas in different States?

Ans: Fifth

2. Which provision is intended to protect the interests of minorities?

Ans: Rule-29

3. Under which provision of the Constitution are cultural and educational rights granted?

Ans: Terms - 29, 30

4. Rejection of a government post by an Indian citizen on the basis of religion is tantamount to depriving him of any fundamental right?

Ans: The right to equality

5. What does fundamental rights theory represent?

Ans: Limited government

6. Prohibition of discrimination on matters such as religion (Article-15 of the Constitution of India) is a fundamental right classified under which?

Ans: The right to equality

7. Where is the international peace mentioned in the Constitution of India?

Ans: Principles of state policy directive

8. Which item is in the Central List in the Seventh Schedule of the Constitution of India?

Ans: Regulating labor and safety in mines and oil fields

9. According to Article 164 (1) of the Constitution of India there should be a Minister for Tribal Welfare in all the three States. He is also responsible for the welfare of the Scheduled Castes and Backward Classes. Which state is not covered by this provision?

Ans: Punjab

10. Which provision of the Constitution of India provides that the executive power of each State shall not be infringed upon by the Central Executive?

Ans: Rule - 257

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺