Skip to main content

Quiz Of The Day - 01.03.2022 (Telugu / English)


1) ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన నగరం ఏది?

జ: బెంగళూరు

2) గూగుల్ సెర్చ్ ఇంజన్ ను రూపొందించినవారెవరు?

జ: లారీ పేజ్ & సెర్గీ బ్రిన్

3) కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బబేజ్ ఏ దేశానికి చెందినవారు?

జ: ఇంగ్లాండ్

4) హైదరాబాద్ లో రామలింగరాజు చే స్థాపించబడిన సత్యం కంప్యూటర్స్ ప్రస్తుత నామం ఏమిటి?

జ: టెక్ మహీంద్ర

5) ఫిప్ కార్ట్ వ్యవస్థాపకులు ఎవరు?

జ: సచిన్ బన్సాల్ & బిన్ని బన్సాల్                 

1) Which city is also known as Indian Silicon Valley?

Ans: Bangalore

2) Who created the Google search engine?

Ans: Larry Page & Sergey Brin

3) Charles Babbage, the father of computer, hails from which country?

Ans: England

4) What is the current name of Satyam Computers founded by Ramalingaraj in Hyderabad?

Ans: Tech Mahindra

5) Who are the founders of Phip Cart?

Ans: Sachin Bansal & Binny Bansal

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺