Skip to main content

ఇండియన్ ఎకానమీ బిట్స్

🌺1.మనదేశంలో స్థాపించిన చాలా ప్రాచీన భారీ పరిశ్రమ ?
నూలు పరిశ్రమ

🌺2.అవినీతిని నిరోధించడానికి సమర్థవంతమైన లోక్పాల్ బిల్లు తయారుచేయాలని అన్నా హజారే నిరాహారదీక్ష చేపట్టిన కాలం ?
ఆగస్టు 16 -2018 

🌺3.మహిళా సమృద్ధి యోజన ద్వారా లబ్ది పొందే మహిళలకు ఉండవలసింది?
పోస్ట్ ఆఫీస్ ఖాతా

🌺4.గ్రామీణ నిరుద్యోగుల కోసం 2006లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వారికి కల్పించేది?
సామాజిక భద్రత 

🌺5.మన దేశంలో ఏ విప్లవం ద్వారా నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
పసుపు విప్లవం

🌺6.భారతదేశంలో గ్రానైట్ ఖనిజ వనరుల లభ్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ?
తమిళనాడు, కర్ణాటక

🌺7.రాష్ట్రీయ స్వచ్ఛ యోజన పథకం ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించింది ఎవరికి ?
అసంఘటిత రంగ ఉద్యోగులు
 

🌺8.ప్రధానమంత్రి భారత్ జాదో పరి యోజన పథకం దీనికి సంబంధించింది?
రహదారులు అభివృద్ధి

🌺9.వ్యత్యాసం వడ్డీ రేటు పథకం ద్వారా తక్కువ రేటు రుణ సౌకర్యం కల్పించే ది ?
బలహీన వర్గాల వారికి

🌺10.భారతదేశంలోని హర్యానాలోని మేవస్టులో ప్రారంభించినది మొట్టమొదటి ?
సంచార న్యాయస్థానం


🌺11.సార్కు ప్రాంతీయ కూటిలో 2007 లో చేరిన ఎనిమిదవ దేశం ?
ఆఫ్ఘనిస్తాన్.

🌺12.మన దేశంలో మొట్టమొదటి గ్రామీణ సైబర్ సెంటర్ నుండి నెలకొల్పిన రాష్ట్రం ?
ఆంధ్ర ప్రదేశ్

🌺13.పంటల తనఖా 2011 ఆంధ్రప్రదేశ్లోని రైతులకు రుణ సౌకర్యం కల్పించే పథకం ?
ప్లెడ్జిలోన్స్ స్కీం.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups