1).ఉద్యోగిత జ్ఞాపకానికి సంబంధించిన వారు?
Ans: R.k ఖాన్
2).గుణకం సమీకరణం?
Ans: 1/1-MPC
3). మార్షల్ ద్రవ్య సమీకరణం ?
Ans: P=KY/M
4).పిగూ ద్రవ్య సమీకరణం ?
Ans: P=KR/M
5).కీన్స్ ద్రవ్య సమీకరణం?
Ans: P=N/K
6).పూర్తి ప్రమాణం గల వెండి నాణేలు భారతదేశంలో ఎప్పుడు చలామణిలో ఉండేది ?
Ans: 1835 - 1893
7).M2 ద్రవ్యం దేనిని సూచిస్తుంది ?
Ans: పోస్ట్ ఆఫీస్ లో పొదుపు
8).బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో స్థాపన ఎప్పుడు జరిగింది?
Ans: 1694.
9).అధిక ద్రవ్యత్వం కలిగి ఉండేది ఏది ?
Ans: కాల డిపాజిట్ లో
10).ఏ సంవత్సరం నుంచి కనీస ధర పద్ధతిని అనుసరిస్తున్నారు ?
Ans: 1957
11).పరపతి ద్రవ్యానికి ఉదాహరణ ?
Ans: చెక్కులు.
12).కలకత్తాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఏర్పాటైన సంవత్సరం ?
Ans: 1770
13).ప్రస్తుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వనామం ?
Ans: బ్యాంక్ ఆఫ్ బెంగాల్.
Comments
Post a Comment