Skip to main content

చరిత్రలో ఈ రోజు సెప్టెంబరు / - 10

సంఘటనలు🔍

🌸1509: కాన్స్టాంటినోపుల్ లో భూకంపం.

🌸1939: రెండవ ప్రపంచ యుద్ధంలో కెనడా ఆలీస్ జట్టులో చేరి జెర్మనీపై యుద్ధం ప్రకటించడం.

🌸2002: ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం తీసుకున్న స్విజర్లాండ్

🌼జననాలు🌼

💞1895: విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.1976)

💞1905: ఓగిరాల రామచంద్రరావు, పాతతరం తెలు
గు చలనచిత్ర సంగీతదర్శకుడు. (మ.1957)

💞1912: బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి (మ.2002).

💞1920: కల్యంపూడి రాధాకృష్ణ రావు, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు, అమెరికన్ భారతీయుడు.

💞1921: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (మ.1992)

💞1922: యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (మ.1985)

💞1931: ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2020)

💞1935: జి. వి. సుబ్రహ్మణ్యం, సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. (మ.2006)

💞1935: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (మ.1998)

💞1972: అనురాగ్ కశ్యప్, భారతీయ చిత్ర దర్శకుడు, చిత్ర రచయిత.

💞1984: చిన్మయి, భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి.

💐మరణాలు💐

🍁1944: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1889)

🍁1985: చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (జ.1919),(పాలకుర్తి గ్రామం ,జనగామ జిల్లా వాస్తవ్యులు.)

🍁2001: పొట్లపల్లి రామారావు, కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు (జ. 1917).

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం.

👉 హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺