Skip to main content

నేటి మోటివేషన్... ప్రపంచంలో ఏ విషయాన్ని నేర్చుకోవడానికైనా ఈ ఫార్ములా ఫాలో అవండి.

ఆ సబ్జెక్ట్ బేసిక్ కాన్సెప్ట్ + దాని గురించి ఫ్యాక్ట్స్ + దాన్ని లోతుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ = ఈ మూడూ కలిస్తే ఆ సబ్జెక్ట్ మీద ప్రావీణ్యత వస్తుంది.

మొట్టమొదటిదైన కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఆ సబ్జెక్ట్ గురించి ప్రాధమికమైన సూత్రాలు, థియరీలు, ఫార్ములాలపై లోతైన అవగాహన పెంచుకోండి.

ఫ్యాక్ట్స్ అనే రెండో దశలో.. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన కేస్ స్టడీస్, అందులో అనుసరించే టెక్నిక్స్, నిపుణులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఔపోసన పడితే ఎక్కడైనా దానిపై అనర్గళంగా మాట్లాడగలుగుతారు. మంచి గ్రిప్ లభిస్తుంది.

ఇక చివరిగా ప్రొసీజర్స్.. ప్రపంచంలో ప్రతీ దానికీ ఓ ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఉదా.కి.. ఒక అకౌంటెంట్ ఒక లెడ్జర్ రాసేటప్పుడు ఏ ఎంట్రీ ఏ ఖాతాలో వేయాలో తెలియాలి. అలాగే ఓ ప్రోగ్రామర్ ఓ if else స్టేట్మెంట్ రాసేటప్పుడు దాని సింటాక్స్ తెలియాలి. చివరకు ఒక వ్యక్తిని హెల్ప్ అడగడానికి కూడా ఓ ప్రొసీజర్ ఉంటుంది.. ఎలా సంబోధించాలి, ఎలా అడగాలి అన్నది. సో మీరు నేర్చుకునే సబ్జెక్ట్ గురించి ఆ ప్రొసీజర్స్ ఖచ్చితంగా తెలుసుకుని ఫాలో అవండి. 

ఈ మూడూ చేస్తే ఏ సబ్జెక్ట్ అయినా తక్కువ టైమ్‌లో ప్రావీణ్యత లభిస్తుంది. ఈ క్లారిటీ లేక గందరగోళంగా నేర్చుకుని నాకు సబ్జెక్ట్ రావడం లేదని చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups