Skip to main content

నేటి మోటివేషన్... జీవితం మీ యొక్క ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది

ఒక తరగతి గదిలో ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకి ఒక చేతిలో నీటితో నింపిన గ్లాసుని చూపించి దాని బరువు ఎంత ఉంటుందో చెప్పమని అడిగింది ఆ ప్రశ్నకి చాలా మంది విద్యార్థులు సుమారు 150 గ్రా ,, ఉంటుంది అని చెప్పగా....... ఉపాధ్యాయురాలు వివరణ ఇస్తూ...... వాస్తవానికి దీని బరువు తక్కువే కావొచ్చు దీనిని ఒక నిమిషము పాటు పట్టుకొని చూస్తే కొంత బరువు అనిపించొచ్చు అదే గ్లాసును ఒక గంట సేపు పట్టుకొని చూస్తే బుజం నొప్పి వోచే అంత బరువు అనిపించవొచ్చు........ అదే గ్లాసుని ఒకరోజు మొత్తం మోస్తూ చూస్తే మరుసటి రోజు నా చేయి పని చేయనంత బరువు అనిపించొచ్చు ......... అలానే మనకు కలిగిన బాధని ఒక నిమిషం పాటు అలోచించి వొదిలేస్తే అది మనలో ఎటు వంటి ప్రభావం చూపించదు సంతోషంగా జీవిచగలము........ఆలా కాకుండా కలిగిన బాధనే గంటల తరబడి రోజుల తరబడి ఆలోచిస్తూవుంటే మనం మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కలిగిన బాధని లేదా కష్టాన్ని ఎలా అధిగమించాలని ఆలోచించటం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో తప్పకుండ మార్పు రావటం మిరే గమనిస్తారు..
చివరిగా ఒక మాట యి భూమి మీదా కస్టాలు లేని జివి లేదు ఎంతటి ధనవంతుడైన ఎంతటి అదృష్టవంతుడయిన ఒకానొక సమయంలో కష్టాలను బాధలను అనుభవించిన వల్లే కాకపోతే వాళ్లలో చేసుకున్న ఆలోచనలో మార్పు వలన ఈ రోజు సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు..... కాబట్టి బాధపడితే ఆరోగ్యం పాడు చేసుకోవటం తప్ప ఏమిఉండదు మీ ఆలోచనలలో మార్పు తెచ్చుకొని ఆ బాధలు కష్టాల నుండి ఎలా బయటపడాలి అని ఆలోచన చేయటం మొదలుపెడితే తప్పకుండ విజయం సాధిస్తారు జీవితంలో సంతోషం గ ఉంటారు కాబట్టి మీ జీవితం మీ యొక్క ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది అని నేను నమ్ముతాను👍

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...