Skip to main content

తెలుసుకుందాం

ఐస్ వాటర్ గ్లాసు బయట బిందువులేల

🌸జవాబు: అతిచల్లగా ఉండే ఐస్‌వాటర్‌ను గ్లాసులో పోసినపుడు ఆ గ్లాసు బయట కనిపించే బిందువులు గాలిలోని నీటి ఆవిరి వల్ల ఏర్పడినవి. గ్లాసులో ఉన్న ఐస్‌వాటర్‌ వల్ల గ్లాసు లోపలి భాగమే కాకుండా దాని ఉపరితలం కూడా చల్లబడుతుంది. ఆ చల్లని ఉపరితలాన్ని గ్లాసు చుట్టూ ఉన్న గాలి తాకినపుడు ఆ గాలిలో ఉండే నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. అలా ఘనీభవించిన నీటి బిందువులు గ్లాసు ఉపరితలాన్ని అంటుకొని ఉంటాయి. 

👉 కారులో వెళ్తునప్పుడు వర్షం వచ్చినా ఈ విషయం గమనించవచ్చు. మూసి ఉన్న గాజు తలుపుల మీద చల్లని వర్షం నీరు పడటంతో కారు లోపలివైపు ఉన్న గాజు తలుపుల పై కూడా నీటి బిందువులు ఏర్పడతాయి. కారులో ఉన్న గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించడమే ఇందుకు కారణం.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺