Skip to main content

🪐గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి.❓


జవాబు: నిర్వచనము ప్రకారము సూర్యుని చుట్టూ తిరిగేవి గ్రహాలు , గ్రహాల చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు. గ్రహాలు సైజు లో పెద్దవి. ఉపగ్రహాలు సైజులో చిన్నవి. గ్రహాలకు ఉపగ్రహాలకు కూడా స్వయం ప్రకాశశక్తి లేదు. రెండూ రాతిగోళాలే. ఆ గొళాలు సూర్యుని కాంతిని పరావర్తనం చిందించి ప్రకాశిస్తాయి. గ్రహాలలో కొన్నింటిమీద వాతావరణం ఉంటుంది. ఉపగ్రహాలకు వాతావరణం లేదు. వాతావరణం కలిగి సైజులో పెద్దది అయినది ... భూమి. దాని ఉపగ్రహము చంద్రుడు

🛰️మనము ప్రయోగించగా భూకక్ష్యలో పరిభ్రమించేవి కృత్రిమ ఉపగ్రహాలు. వీటిద్వారానే నేడు మన కమ్యూనికేషన్‌ వ్యవస్థ మొత్తం నడుస్తోంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups