జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం...
గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా...
ఈ ఏడాది కూడా...
ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది...
వివరాల్లోకి వెళితే...
ఇద్దరు ఒంటరి మహిళలు..
ఇద్దరు వితంతువులు...
ఇద్దరిది చిన్న వయసు...
ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ...
అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ...
ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు...
మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి...
ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే....
మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు..
వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు...
ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం...
ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది...
ఒకరుగా చేయలేం...
కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే...
ఒకటిగా చేయగలం...
ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపాయలు...
మనకు అవసరం : 24,000/-
వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించే మానవ దైవాలు మీ గుండె చప్పుడు పంపవల్సిన మా చిరునామా..
9848956595
Total Amount Collected Amount = ₹ 24,133 /-
మొత్తం 76 మంది దాతలు
> వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...
1. K.V. Krishna Reddy garu: ₹500
2. S. Chaitanya Kumar garu: ₹1,000
3. P. Pravesh Reddy garu: ₹200
4. S. Chandra babu garu: ₹101
5. V. Krishnakar Rao garu: ₹500
6. V. Durga Prasad garu: ₹200
7. Ch. Venkata Subbaiah garu: ₹100
8. P. Naga Gowtham garu: ₹1,000
9. D. Sandeep Kumar garu: ₹100
10. D. Masthan garu: ₹100
11. O. Vijaya Kumar garu: ₹100
12. P. Ramesh babu garu: ₹101
13. G. Ganga Ganesh garu: ₹500
14. G. Suresh garu: ₹300
15. A. Pavithra garu: ₹200
16. P. Rambabu garu: ₹500
17. I. Krishnareddy garu: ₹300
18. A. Vamsi dhar garu: ₹300
19. K. Prabhakara Reddy garu: ₹100
20. D. Anish Kumar garu: ₹500
21. Ch. Butchi Reddy garu: ₹500
22. Shaik Fathima garu: ₹200
23. Surasura Nandi garu: ₹101
24. SS Saibaba SO Lal Saheb garu: ₹500
25. J. Phani Kishore garu: ₹500
26. K. Rajaratnam garu: ₹200
27. G. Sri Vidya Devi garu: ₹200
28. V. Maheswara Rao garu: ₹200
29. K. Sravanthi garu: ₹500
30. G. Ramtej garu: ₹500
31. B. Subhashini garu: ₹1,000
32. P. Santosh Reddy garu: ₹211
33. Ch. Subba Reddy garu: ₹300
34. M. Kiran garu: ₹216
35. Shaik Valibasha garu: ₹500
36. P. Srinu garu: ₹200
37. V. Swathi garu: ₹200
38. J. Chandra Naga Jyothi garu: ₹300
39. T. Lakshmi Narayana garu: ₹101
40. B. Naga Prasanneswari garu: ₹200
41. V. Venkata Rathnam garu: ₹116
42. P. Sowjanya garu: ₹116
43. K. Shanti Priya garu: ₹200
44. G. Vasantha Lakshmi garu: ₹200
45. N. Satyaveni garu: ₹200
46. Shaik Shajahan garu: ₹200
47. P. Rama Krishna garu: ₹250
48. K. Sisira Sri garu: ₹300
49. G. Chiranjeevi Kumar garu: ₹500
50. S. Mohammed Naseer garu: ₹200
51. Ch. Lakshmi garu: ₹400
52. U. Lakshmi devi garu: ₹1,000
53. T. Ramesh Kumar garu: ₹200
54. P. Anuradha garu: ₹100
55. K. Naga Babu garu: ₹100
56. P. Vidya garu: ₹300
57. K. Dhara Hasini garu: ₹200
58. S. Jyothi Sree garu: ₹1,000
59. G. Rajyalakshmi Lavanya garu: ₹100
60. K. Prakash garu: ₹20
61. V. Sravanthi garu: ₹200
62. A. Posamma garu: ₹200
63. Ch. Sudhakar Reddy garu: ₹150
64. P. Sravani garu: ₹100
65. Y. Ashok kumar garu: ₹100
66. A. Sattireddy garu: ₹100
67. K. Ramija garu: ₹200
68. M. V. Sridhara rao garu: ₹500
69. A. Nageswara Reddy garu: ₹300
70. K. Siva Nagaraju garu: ₹200
71. K. Vimal Rathour garu: ₹200
72. G. Madhusudhan Rao garu: ₹50
73. Ch. Bhoomaiah garu: ₹100
74. A. R. Subhashini garu: ₹100
75. Sadhyam Charitable Society: ₹2,500
76. A. Srinivasa Rao garu: ₹100
Grand Total: ₹24,133
స్పందించిన ప్రతీ ఒక్క మానవ దైవానికి టీమ్ లక్ష్య తరుపున హృదయపూర్వక ధన్యవాదములు.. 🙏

Comments
Post a Comment