Skip to main content

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొరకు SGT అభ్యర్థులు సిద్ధం చేసుకోవలసిన సర్టిఫికెట్స్


1. DSC Application Form 
2. DSC Hall Ticket 
3. DSC Score Card
4. TET Score Card
5. SSC Marks List
6. Intermediate Marks List
7. D.Ed Marks Memo & Provisional Certificate 
8. Study Certificates (4-10 Classes) or Nativity Certificate (If Study Certificate is not available)
9. Caste Certificate / EWS (For Eligible OC Candidates)
10. AADHAAR CARD 
11. Recent PASS PHOTOs
12. PH Certificate (If Eligible)
13. If Any Other Special Category Related Certificate
14. All Documents 3 Sets Xerox &  Attestation (One Set)

ALL THE BEST 👍👍👍💐💐

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

DSC ఫలితాలు విడుదల

DSC ఫలితాలు విడుదల వ్యక్తిగత లాగిన్లో ఫలితాలు చూసుకోవచ్చు..! https://apdsc.apcfss.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఏపీ డీఎస్సీ అన్ని జిల్లాల కట్ ఆఫ్స్

Click here to get all district cutoffs pdf  సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఎవరు వెళ్లాలి అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు... ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం కల్లా అర్హులైన అభ్యర్థుల apdsc.apcfss.in వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్ నందు ఇంటిమేషన్ లెటర్స్ అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా అర్హులైన వారికి సర్టిఫికెట్ అప్లోడ్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది.  కావున నేటి రాత్రి/ రేపు ఉదయం అభ్యర్థులు వారి వ్యక్తిగత లాగిన్ ను పరిశీలించగలరు.. 🏹 Lakshya🇮🇳Charitable📚Society 🩺

Flash Flash... AP DSC certificate verification check list released...

ఎంతో మంది అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తరుణం అతి త్వరలోనే సాకారం కాబోతుంది.... ఉద్యోగం సాధించబోతున్న మన లక్ష్య ఉద్యోగ సోపానం కుటుంబ సభ్యులకు టీం లక్ష్య తరుపున హృదయపూర్వక ధన్యవాదములు... 🙏 Click here to get check list 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺