ఇది కేవలం నమూనాగా మాత్రమే తయారు చేయడం జరిగింది.
ప్రాజెక్ట్ ఇలాగే చేయాలి అన్న అవసరం లేదు.
మీ స్థానిక అవసరాల దృష్టి మార్పులు చేర్పులు చేసుకోగలరు.
ఇది కేవలం నా తొలి ప్రయత్నం మాత్రమే వీటి మీద ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...
Comments
Post a Comment