1.రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్ను జారీ చేస్తారు?
జ: 123
2. భారత దేశ ప్రథమ ప్రధాని ఎవరు ?
జ: సర్దార్ వల్లభాయ్ పటేల్
3.రాజ్యసభ ఏర్పాటైన సంవత్సరం ఏది ?
జ: 1952
4.భారత ప్రధాన మంత్రి సచివాలయాన్ని పూర్తిస్థాయి శాఖ గా మార్చింది ఎవరు?
జ: లాల్ బహదూర్ శాస్త్రి
5. ఉపరాష్ట్రపతి అన్న భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు ?
జ: అమెరికా
6.రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు?
జ: ఇతర ప్రాంతాల విధానసభ సభ్యులు
7.లోక్సభలో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించే టానికి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎంత మంది సభ్యుల మద్దతు అవసరం?
జ: 1/10
8. రాజ్యసభ విషయంలో అసంబద్ధమైన వ్యాఖ్య ఏది?
జ: రాజ్య సభ గరిష్ట సభ్యుల సంఖ్య 545
9.రాజ్యసభ కాలపరిమితి ఎంత ?
జ: శాశ్వత సభ
10.రాజ్యసభలో ఉపరాష్ట్రపతి కాస్టింగ్ ఓటు?
జ: వేయరాదు
11.అఖిల భారత సర్వీసుల గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏదీ ?
జ: 312.
12.అంతర్రాష్ట్ర మండలి గురించి వివరించి రాజ్యాంగ నిబంధన ఏది?
జ: 263
13.కేంద్ర మంత్రి మండలి లిఖితపూర్వక సలహా లేకుండా అత్యవసర పరిస్థితిని విధించరాదు అని తెలిపే నిబంధన ఏది ?
జ: 352(3).
Comments
Post a Comment