1). జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీతకు ఇచ్చే నగదు బహుమతి ఎంత?
జ: 5 లక్షలు
2). రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కనీస వయోపరిమితి ఎంత?
జ: 35 సంవత్సరాలు
3). సౌరకుటుంబంలో మొత్తం ఉపగ్రహాల సంఖ్య ఎంత?
జ: 162
4). "షూ మేకర్ లెవి-9" అనునది ఒక?
జ: తోక చుక్క
5). ఆసియా లోనే అతి పెద్ద బ్యాంకు ఏది?
జ: ICBC
Comments
Post a Comment