Skip to main content

ఇండియన్ పాలిటి బిట్స్


1).రాజ్యాంగంలోని ఏ ప్రత్యేక అధ్యాయం 4- ఏ దేనిని తెలియజేస్తుంది ?

జ: ప్రాథమిక విధులు

2).ప్రాథమిక విధులు వేటిని గుర్తు చేసేందుకు ఉద్దేశించబడినవి ?

జ: ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యం నడవడిక యొక్క మౌలిక నిబంధనలను పాటించడం 

3).భారత రాజ్యాంగం ద్వారా ప్రాథమిక విధులు గా పేరు కూడా బడినవి?
 

 
జ: ఆదాయ పన్ను కట్టాలి, ప్రజా ఆస్తిని రక్షించాలి

4).ఏది భారత రాజ్యాంగం యొక్క నిబంధన 51-ఎ కు లోబడి ప్రాథమిక విధి కాదు ?

జ: ఎన్నికలలో ఓటు వేయడం

5).ఏ సంవత్సరంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు?

జ: 1976

6).ఏది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక వీధులలో చేర్చబడలేదు?

జ: అల్పసంఖ్యాకులకు రక్షించడం

7).ప్రాథమిక విధులు దినోత్సవం?

జ: జనవరి 3

8). ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలు జారీ చేయగలిగేది ?

జ: రిట్. 

9).ఏది ప్రాథమిక విధి కాదు ?

జ: జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రదేశాలు మరియు కట్టడాలను పరిరక్షించుకోవడం 

10).సరస్సులను పరిశీలించడం ఒక లక్ష్యంగా దేనిలో వ్యాఖ్యానించడం ఉంది ?

జ: ప్రాథమిక విధులు 

11).ఎవరీ సిఫారసుల అనుసారం ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడినది ?
 
జ: స్వరణ్ సింగ్ కమిటీ.

12).జాతీయ పతాకం మరియు జాతీయగీతం గౌరవించడం?

జ: ప్రతి పౌరుడి ప్రాథమిక విధి

13).ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?

జ: పూర్వపు సోవియట్ యూనియన్

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups