Skip to main content

విజయవాడలో మెగా జాబ్ డ్రైవ్ – 300కి పైగా ఉద్యోగ అవకాశాలు


నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 24న విజయవాడలో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించబడుతోంది.

ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ టైర్ తయారీ సంస్థ MRF కోసం NAPS Trainee మరియు Production Associate పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ముఖ్య వివరాలు

• తేదీ: 24 జూన్ 2026 (బుధవారం)
• సమయం: ఉదయం 9:30 గంటల నుండి
• వేదిక: జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణం, రమేష్ హాస్పిటల్స్ రోడ్, విజయవాడ

అర్హతలు

• 10వ తరగతి
• ఇంటర్మీడియట్
• ఐటీఐ
• పాలిటెక్నిక్
• డిగ్రీ
• B.Tech
• పీజీ

వయోపరిమితి

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనం & సౌకర్యాలు

• నెలకు సుమారు ₹18,000 నుండి ₹40,000 వరకు (అర్హత ఆధారంగా)
• ESI, PF, గ్రాట్యుటీ
• అటెండెన్స్ బోనస్
• సబ్సిడీ భోజనం
• రవాణా సౌకర్యం

ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, మెదక్ ప్లాంట్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

​ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration 
వెబ్‌సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 62814 28641 నంబరును సంప్రదించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఆ ప్రకటనలో కోరారు.
ఉద్యోగ మేళాకు హాజరయ్యే ముందు APSSDC పోర్టల్‌లో నమోదు చేసుకోవడం మంచిది. మరిన్ని వివరాల కోసం సంబంధిత అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

గమనిక: ఉద్యోగానికి సంబంధించిన నిబంధనలు, ఎంపిక విధానం మరియు ఇతర వివరాలు నిర్వహణ సంస్థ నిర్ణయాల ప్రకారం మారవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక సమాచారాన్ని ఒకసారి పరిశీలించండి.


Lakshya Educational Groups

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups