🌺 1) కేంద్రమంత్రి వర్గం విస్తరణలో భాగంగా రాజీనామా చేసిన "రవి శంకర్ ప్రసాద్" ఏ మంత్రిత్వశాఖకు మాజీ కేంద్రమంత్రి..?
"Ravi Shankar Prasad", who resigned as part of the expansion of the Union Cabinet , is a former Union Minister for which ministry..?
జ) కేంద్ర న్యాయశాఖ,ఐటీ మంత్రిత్వశాఖ.
Central Ministry of Justice, Ministry of IT.
🌺 2) కేంద్రమంత్రి వర్గం విస్తరణలో భాగంగా రాజీనామా చేసిన ప్రకాశ్ జవదేకర్ ఏమంత్రిత్వశాఖకు మాజీ కేంద్రమంత్రి..?
''Prakash Javadekar'' ,who resigned as part of the expansion of the Union Cabinet , is a former Union Minister for which ministry..?
జ) పర్యావరణ మంత్రిత్వశాఖ.
Ministry of Environment.
🌺 3) కేంద్రమంత్రి వర్గం విస్తరణలో భాగంగా రాజీనామా చేసిన "రమేష్ పోఖ్రియాల్ నిశాంక్" ఏ మంత్రిత్వశాఖకు మాజీ కేంద్రమంత్రి..?
"Ramesh Pokhriyal Nishank" , who resigned as part of the expansion of the Union Cabinet,is a former Union Minister for which ministry..?
జ) విద్యా మంత్రిత్వశాఖ.
Ministry of Education.
🌺 4) హత్యకు గురైన "జోవెనెల్ మొయిజ్" ఏ దేశ అద్యక్షుడు..?
Assassinated "Jovnell Moiz" is the President of which country..?
జ) హైతీ.
Haiti.
🌺 5) "హెచ్ఐవీ వ్యాక్సిన్" మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ను ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రారంభించారు..?
Scientists of which university started the first phase of clinical trials of "HIV vaccine"..?
జ) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.
Oxford University.
🌺 6) దేశంలో 130 కిలోవాట్స్ సామర్థ్యం గల మొట్ట మొదటి "సోలార్ రైల్వే స్టేషన్" ఏది..?
Which was the first "solar railway station" in the country with a capacity of 130 kW..?
జ) విజయవాడ రైల్వే స్టేషన్.
Vijayawada Railway Station.
🌺 7) పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆరుగురు పాక్ శరణార్థులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని ప్రకటించింది..?
Which state government has declared Indian citizenship for six Pakistani refugees came from Pakistan..?
జ) మధ్యప్రదేశ్.
Madhya Pradesh.
🌺 8) ఏ దేశం ఇటివలే రక్షణ మంత్రి "ఇస్మాయిల్ సబ్రి యాకోబ్" ను ఉప ప్రధానిగా నియమించుకుంది..?
Which country has recently appointed Defense Minister "Ismail Sabri Yaakob" as Deputy Prime Minister..?
జ) మలేషియా
మలేషియా.
🌺 9) _''దిలీప్ కుమార్'' వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు,అతను దేనిలో ప్రముఖుడు..?_
_''Dilip Kumar'' dies of old age What is he famous for..?_
జ) నటుడు.
Actor.
🌺 10) _ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ''జస్టిస్ జాస్తి ఈశ్వరప్రసాద్"కన్నుమూశారు,అతను ఏ హైకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేసారు..?
Former Justice of the Joint AP High Court ''Justice Jasti Ishwar Prasad" has passed away,Which High Court judge did he retire from..?
జ) కర్ణాటక హైకోర్టు.
Karnataka High కోర్ట్

Comments
Post a Comment