Skip to main content

ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు...



New Batch Starts on 28th May 2019

 Yashoda Hospitals Foundation offers

FREE TRAINING with 100 % Job placement for Orphans and Underprivileged Students at Patny center, Secunderabad.

Learn
SPOKEN ENGLISH
COMPUTER (MS Office)
Tally basics
TYPING
INTERNET Concepts
Soft&Life Skills
Mehandi
Beautician

Duration 3 months
AGE 18 to 22
SSC pass,
INTER pass/failed

Free Hostel facility for Non local candidates , Free bus pass  and food facility for local candidates.

Please Share , Refer students and add Contact number in your WhatsApp groups.

8790903410


అందరికీ నమస్కారం!!! యశోధ హాస్పిటల్ వారి, యశోధ ఫౌండేషన్... సికింద్రాబాద్లో అనాథ మరియు నిరుపేద యువతి యువకులకు కంప్యూటర్ , స్పోకెన్ ఇంగ్లీషు, టైపింగ్,మెహందీ, మరియు బ్యూటీసీయన్, జీవన నైపుణ్యం లపై  3 నెలల పాటు ఉచిత శిక్షణా  తరగతులు ప్రారంభమవుచున్నవి.

 అభ్యర్దులకు కావలసిన వసతి ‌, భోజనం, రవాణా ఖర్చులు ఇవ్వబడును. శిక్షణ తరువాత 100%  ఉద్యోగం కల్పించబడును.

 అర్హతలు: 1) SSC or INTER (2) అనాథలు మరియు నిరుపేదలు (3) అవివాహితులు (4) 18- 22 సంవత్సరాలు. అర్హతలు కలిగిన వారిని పంపించండి. దయచేసి సమాచారం అందరికీ తెలియజేయండి.

అభ్యర్దులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు...మీ...  యశోధా ఫౌండేషన్!!!💐💐
P.Naveen Kumar
8790903410

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ