Skip to main content

భారత రాజ్యాంగం


📚భారత రాజ్యాంగం

📙భారత రాజ్యాంగము ఎప్పుడు అమలులోకి వచ్చింది--జనవరి 26, 1950.

📙భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల సంఖ్య--395.

📙భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినది--ఐవర్ జెన్నింగ్స్.

📙భారత రాజ్యాంగము యొక్క చిహ్నం-- ఏనుగు.

📙భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం--పూర్ణస్వరాజ్ దినం.

📙భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎందులో వివరించబడ్డాయి--పీఠిక (ప్రియాంబుల్).

📙భారత రాజ్యాంగమును ఎవరు రచించారు--భారత రాజ్యాంగ పరిషత్తు.

📙భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు--రాజేంద్రప్రసాద్.

📙భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత--ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము.

📙భారత రాజ్యాంగము ఏ రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది--నవంబరు 26, 1949.

📙అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నాడు-- రాజ్యాంగ పరిహారపు హక్కు.

📙రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు--ఒక్కసారి.

📙భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో ప్రారంభమౌతుంది-- భారత ప్రజలమైన మేము......

📙రాజ్యాంగ సభ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు-- సచ్చిదానంద సిన్హా.

📙రాజ్యాంగంలోని తొలి ప్రకరణ దేన్ని తెలుపుతుంది-- భారతదేశము రాష్ట్రాల సమాఖ్య అని.

📙భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయింది-- రూ.63,70,729/-.

📙రాజ్యాంగంలో గుర్తించబడిన బాషలు ఏ షెడ్యూల్డ్‌లో చేర్చబడ్డాయి--8వ షెడ్యూల్డ్.

📙భారత రాజ్యాంగంలో చిన్నది మరియు విలువైన ప్రకరణ-- 21 (జీవించే హక్కు).

📙రాజ్యాంగం అమలులోకి రాకముందు పార్లమెంటును ఏమని పిల్చేవారు--ప్రొవిజనల్ పార్లమెంటు.

📙భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపన అనే భావన ఏ భాగంలో ఉంది--ఆదేశిక సూత్రాలు.

            

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups