Skip to main content

IMP CA May 2019


📗 ఇటీవల వార్తల్లో నిలిచిన మావ్‌మ్లా గుహ, థిరియాఘాట్ గుహ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
  1) మహారాష్ట్ర
  2) మణిపూర్
  3) మిజోరాం
  4) మేఘాలయ

👉సమాధానం: 4

📗సైనో-ఇండియన్ (చైనా-భారత్) సరిహద్దు వాణిజ్యం - 14 వ ఎడిషన్ కోసం తెరిచిన పర్వత మార్గం?
  1) మన పాస్, ఉత్తరాఖండ్
  2) బరాలాచా లా, హిమాచల్‌ప్రదేశ్
  3) నాథులా, సిక్కిం
  4) రోహ్‌తాంగ్ పాస్, హిమాచల్ ప్రదేశ్

👉సమాధానం: 3

📗ఏ ఆధ్యాత్మికవేత్త 750వ జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తపాలా బిళ్లను విడుదల చేశారు?
  1) మనవల మమునిగల్
  2) శ్రీ వేదాంత దేశికన్
  3) యమునాచారి
  4) నాథముని

👉సమాధానం: 2

📗ఇటీవల ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాలను అతలాకుతలం చేసిన పాము అని అర్థం వచ్చే ‘ఫణి’ తుఫాను పేరును ఏ దేశం సూచించింది?
  1) మాల్దీవులు
  2) మయన్మార్
  3) ఒమన్
  4) బంగ్లాదేశ్


👉సమాధానం: 4

📗సుమారు 246 మెట్రిక్ టన్నుల తేనె ఉత్పత్తికి తోడ్పడిన లక్ష తేనెటీగల పెట్టెలను ఏ మిషన్ కింద ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) పంపిణీ చేసింది?
  1) హనీ మిషన్
  2) హనీ బీ మిషన్
  3) మధుర్ మిషన్
  4) ఎపికల్చర్ మిషన్


👉సమాధానం: 1

📗ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)కి చెందిన 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ఇటీవల ఎవరిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’ గా గుర్తించింది?
  1) అహ్మద్ ఒమర్ సయీద్ షేక్
  2) మసూద్ అజర్
  3) ముస్తాక్ అహ్మద్ జర్గార్
  4) మౌలానా మొహమ్మద్ అజర్

👉సమాధానం: 2

📗ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశపు జాతీయ చట్టసభ పర్యావరణ, వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
  1) యూకే
  2) నెదర్లాండ్స్
  3) జపాన్
  4) శ్రీలంక

👉సమాధానం: 1

📗ఆసియా సహకార చర్చలు(ఏసీడీ) 16వ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
  1) మాస్కో, రష్యా
  2) న్యూఢిల్లీ, భారత్
  3) దోహా, ఖతార్
  4) జకార్తా, ఇండోనేషియా


👉సమాధానం: 3

📗షాంఘాయ్ సహకార సంస్ధ(ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశం - 2019 ఎక్కడ జరిగింది?
  1) బిష్కెక్, కిరిజిస్తాన్
  2) బీజింగ్, చైనా
  3) దుషాన్బీ, తజకిస్తాన్
  4) నూర్- సుల్తాన్, కజకిస్తాన్


👉సమాధానం: 1

📗2019 ఆగస్ట్‌లో జరిగే 45వ జీ7 సమ్మిట్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
  1) జపాన్
  2) ఇటలీ
  3) ఫ్రాన్స్
  4) కెనడా

👉సమాధానం: 3

               💧Rvs

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups