20% మధ్యంతర భృతి ఉత్తర్వులు జారీ Check Your DA Amount with Basic Pay HRA
GO.Ms.No.21 Dt:18-02-2019
» బేసిక్ పే పై 20% మధ్యంతర భృతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
» 01-07-2018 నుంచి ఐఆర్ వర్తింపు
01-07-2018 నుంచి 31-03-2019 వరుకు 'నోషనల్' (అనగా నగదు రూపంలో రాదు)
» 01-04-2019 నుంచి నగదుగా ఐఆర్ వర్తింపు
పెరిగిన ఐఆర్ ను జూన్ నెలలలో నగదుగా చెల్లిస్తారు...
» ఏప్రిల్, మే నెలల ఐఆర్ ను ఆరియర్స్ రూపుంలో జూన్ నెలలలో అందనున్నాయి..
» ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఎయిడెడ్), వర్క్ చాటెడ్, కంటిజెంట్, మరియు 2015 పిఆర్సీ ప్రకారం వేతనం పొందే ఉద్యోగులందరికి వర్తిస్తుంది.
🔖🔖 IR Caliculator 🔖🔖
కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి,
➡️ 01-02-2019 నాటి Basic select చెయ్యండి.
➡️ తర్వాత మీ HRA ని సెలెక్ట్ చేసుకోండి
➡️ ఆ తర్వాత IR ని సెలెక్ట్ చేసుకోండి
➡️ చివరగా Submit పైన Click చెయ్యండి
ఇప్పుడు మీ New Basic Pay with IR మీ మొబైల్ screen పైనా కనిపిస్తాయి.
Get ur IR calculated with latest DA Here
👇👇👇
Click here to get IR details
Comments
Post a Comment