Skip to main content

IMP CA & GK BITS MAY 1st WEEK



1) మే మొదటివారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరేమిటి?

జ: ఫణి (ఫోణి)

2) దీనికి ఆ పేరును సూచించిన దేశం ఏది?

జ: బంగ్లాదేశ్

3) ఈ వాయుగుండం ఎక్కడ తీరం దాటింది?

జ: ఒరిస్సాలోని పూరి వద్ద

4) తదుపరి రాబోయే తుఫాన్ కు ఏమని  పేరు పెట్టారు?

జ: వాయు(భారత్ సూచించిన పేరు)

5) గతంలో వచ్చిన హుద్ హుద్ తుఫాన్ కు ఆ పేరును సూచించిన దేశం ఏది?

జ: ఒమన్


6) దక్షిణాఫ్రికాలో భారత హైకమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు?

జ: జైదీప్ సర్కార్

7) ఏప్రిల్ 20న ముంబాయిలో ఆవిష్కరించబడిన భారీ ప్రయాణికుల నౌక పేరేమిటి?

జ: కర్ణిక

8) ఏప్రిల్ చివరి వారంలో ఏ దేశంలో జరిగిన ఓట్ల లెక్కింపులో
270+ మంది మరణించారు?

జ: ఇండోనేషియా

9) అపూర్వీ చందేలా ఏ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది?

జ: మహిళల10మీ. ఎయిర్ రైఫిల్

10) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

జ: MAY 3

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🎯 GENERAL ELECTIONS – ఓట్ల రకాలు పోటీ పరీక్షల ప్రత్యేక అధ్యయన మెటీరియల్ ముఖ్యమైన మల్టీపుల్ ఛాయస్ బిట్స్ తో పాటు.

భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అర్హత, విధులు, ఎన్నికల నియమాలను బట్టి ఈ పద్ధతులు మారుతాయి. 📌 1. ఎన్నికల్లో ముఖ్యమైన ఓట్ల రకాలు 1️⃣ Ordinary Vote – సాధారణ ఓటు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సాధారణ విధానం. ప్రస్తుతం సాధారణంగా EVM ద్వారా ఓటు నమోదు చేస్తారు. 2️⃣ Postal Ballot – పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నియమాల ప్రకారం అర్హత పొందిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేసే విధానం. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, అర్హులైన సర్వీస్ ఓటర్లు, నిబంధనలకు లోబడిన ఇతర వర్గాలకు ఈ సదుపాయం ఉంటుంది. 3️⃣ EDC – Election Duty Certificate ఎన్నికల విధుల్లో ఉన్న అర్హుడైన ఉద్యోగి, తాను ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు, వర్తించే నిబంధనల ప్రకారం EDC ద్వారా ఓటు వేయవచ్చు. 4️⃣ Service Vote – సర్వీస్ ఓటు సాయుధ దళాలు, వర్తించే చట్టాల పరిధిలోని బలగాలు, భారతదేశం వెలుపల పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే ఓటు హక్కు. వర్తించ...