🌖 చరిత్రలో ఈరోజు🌗
💦 సంఘటనలు💦
💦 ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవం ---- ఈరోజు ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవం
🔵 జననాలు🔵
🔵 1749- ఎడ్వర్డ్ జెన్నర్ -ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ (17 మే 1749 -26 జనవరి 1823) గ్లోస్టర్ షైర్ లోని బర్కిలీలో తన సహజ పరిసరాలను అధ్యయనం చేసిన ఆంగ్ల శాస్త్రవేత్త. జెన్నర్ మశూచి టీకా మందుకు మార్గదర్శిగా చాలా విరివిగా విశ్వసించబడ్డారు మరియు ఆయన 'రోగ నిరోధక శాస్త్ర పితామహుడు' గా పేరు పొందారు. జెన్నర్ యొక్క ఆవిష్కరణ మరి ఏ ఇతర వ్యక్తి యొక్క కృషికంటే కూడా ఎక్కువ ప్రాణాలను కాపాడింది.
🔵 1906- శ్రీరంగం నారాయణబాబు - ప్రముఖ తెలుగు కవి.
🔵 1920- శాంతకుమారి - ప్రముఖ సినీ నటీ.
🔵 1945- బి.ఎస్.చంద్రశేఖర్ - భార
క్రికెటర్.
⚫
మరణాలు⚫
⚫ 1971- మల్లెల దావీదు - తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు.
⚫ 1980- సాలూరు హనుమంతరావు - ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు
⚫ 1996- వెనిగళ్ళ సుబ్బారావు - పెళ్ళిమంత్రాల బండారం పుస్తకం రాసిన హేతువాది
⚫ 2013- కలేకూరు ప్రసాద్ - సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి
Comments
Post a Comment