Skip to main content

కేంద్ర మంత్రులకు శాఖలు



♨️ఉత్కంఠకు తెరపడింది. 'నమో 2.0' జట్టులో ఎవరు ఏ శాఖ బాధ్యతలు నిర్వర్తించనున్నారో తెలిసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత కొత్త కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది.

⛳️మోదీ సర్కార్​ తొలి దఫాలో కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన రాజ్​నాథ్​ సింగ్​... ఈసారి రక్షణ శాఖ బాధ్యతలు చూడనున్నారు.

⛳️భాజపా అధ్యక్షుడు అమిత్​ షా... కీలకమైన హోంశాఖను పర్యవేక్షించనున్నారు.

🌺నిర్మలా సీతారామన్​... ఆర్థిక మంత్రిగా పనిచేయనున్నారు.

🔶క్యాబినెట్ మంత్రులు🔶

మంత్రులు       -          శాఖలు

నరేంద్రమోదీ -   సాధారణ పరిపాలన, కేటాయించని ఇతర శాఖలు

రాజ్​నాథ్​సింగ్ - రక్షణ శాఖ

అమిత్​షా -       హోంశాఖ

నితిన్​ గడ్కరీ - రవాణా శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ

సదానంద గౌడ - రసాయనాలు, ఎరువుల శాఖ

నిర్మలా సీతారామన్ - ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు

రామ్​ విలాస్ పాసవాన్ - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ

నరేంద్ర సింగ్​ తోమర్​ - వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్​ శాఖ

రవిశంకర్​ ప్రసాద్​ - న్యాయశాఖ, సమాచార శాఖ, ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఐటీ శాఖ

హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ

థావర్​ చంద్ గెహ్లోత్​ - సామాజిక న్యాయం, సాధికారత శాఖ

ఎస్​ జైశంకర్ - విదేశాంగ శాఖ

రమేశ్​ పోఖ్రియాల్​ నిషాంక్ - మానవ వనరుల అభివృద్ధి శాఖ

అర్జున్ ముండా - గిరిజన వ్యవహారాల శాఖ

స్మృతి ఇరానీ - మహిళా, శిశు సంక్షేమ శాఖ, జౌళి శాఖ

హర్షవర్దన్‌ - ఆరోగ్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ప్రకాశ్‌ జావడేకర్‌ - అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఐఅండ్‌బీ

పీయూష్‌ గోయల్‌ - పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వేలు

ధర్మేంద్ర ప్రధాన్‌ - పెట్రోలియం, ఉక్కు

ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ -మైనారిటీ వ్యవహారాలు

ప్రహ్లాద్‌ జోషి - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు

మహేంద్రనాథ్‌ పాండే - నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రైన్యూర్‌ షిప్‌

అరవింద్‌ సావంత్‌ - భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు

గిరిరాజ్‌ సింగ్‌ - పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్‌

గజేంద్రసింగ్‌ షెకావత్‌ - నీటివనరులు(జల్‌ శక్తి)

🔶స్వతంత్ర హోదాలో....🔶

సంతోష్‌ కుమార్‌ గాంగ్వర్‌ - శ్రామిక, ఉపాధి కల్పన శాఖ

ఇంద్రజీత్‌ సింగ్‌ – ప్రణాళిక, గణాంక శాఖ

శ్రీపాద యశోనాయక్‌ - ఆయుష్‌, రక్షణ శాఖ సహాయమంత్రి

జితేంద్రసింగ్‌ - సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ

జితేంద్రసింగ్‌ - అంతరిక్ష పరిశోధన, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు

జితేంద్రసింగ్‌ - పీఎంవో సహాయమంత్రి

కిరణ్‌ రిజిజు - క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు

ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ - సాంస్కృతిక పర్యాటక శాఖ

రాజ్‌కుమార్‌ సింగ్‌ - విద్యుత్‌, సంప్రదాయేతర విద్యుత్‌, నైపుణ్యాభివృద్ధి

హర్‌దీప్‌ సింగ్‌ పూరి – గృహనిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ

మన్‌సుఖ్‌ మాండవ్య – షిప్పింగ్‌, రసాయనాలు, ఎరువులు

🔶సహాయ మంత్రులు...🔶

ఫగన్‌సింగ్‌ కులస్థే - ఉక్కు శాఖ సహాయమంత్రి

అశ్వనీకుమార్‌ చౌబే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి

అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ - పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు సహాయమంత్రి

జనరల్‌ వీకే సింగ్‌ - రహదారులు, రవాణా శాఖ సహాయమంత్రి

కిషన్‌పాల్‌ - సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి

రావు సాహెబ్‌ దాన్వే - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ సహాయమంత్రి

కిషన్‌రెడ్డి - హోంశాఖ సహాయమంత్రి

పురుషోత్తమ్‌ రూపాలా - వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయమంత్రి

రాందాస్‌ అథవాలే - సాంఘిక న్యాయం, సాధికారత సహాయమంత్రి

సాధ్వి నిరంజన్‌ జ్యోతి - గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి

బాబుల్‌ సుప్రియో - అటవీ పర్యావరణ శాఖ సహాయమంత్రి

సంజీవ్‌కుమార్‌ బల్యాన్‌ - పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్‌ సహాయమంత్రి

సంజయ్‌ ధోత్రే - మానవ వనరులు, కమ్యూనికేషన్‌, ఐటీ శాఖ సహాయమంత్రి

అనురాగ్‌ ఠాకూర్‌ - ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రి

సురేష్‌ చిన బసప్ప – రైల్వే శాఖ సహాయమంత్రి

రతన్‌లాల్‌ కఠారియా - నీటివనరులు, సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి

మురళీధరన్‌ - పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి

రేణుకా సింగ్‌ సరూటా - గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి

సోంప్రకాశ్‌ - పరిశ్రమలు, వాణిజ్యం సహాయమంత్రి

రామేశ్వర్‌ తేలి - ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి

ప్రతాప్‌చంద్ర సారంగి - మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ సహాయమంత్రి

కైలాష్‌ చౌదరి - వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి

దేబశ్రీ చౌదరి - మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయమంత్రి.

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups