Skip to main content

ఇండియన్ హిస్టరీ




💥 న్యూ ల్యాంప్  ఫర్ ఓల్డ్

🌀 అరవింద ఘోష్

💥 నేను నాదేశం

🌀 దర్శి చెంచయ్య

💥 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కేంద్రం ఏది

🌀 మీరట్

💥 భారతదేశంలో పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు

🌀 1784

💥 మదర్ థెరిసా భారతరత్న అవార్డు ఎప్పుడు పొందారు

🌀 1980

💥 తెలంగాణ రాష్ట్రంలో మూషిక జింకలపార్కు ఏ జిల్లాలో ఉంది*

🌀 నాగర్ కర్నూల్

💥 భారత లో బ్రిటీష్ వారు మగ్గం పై విధించిన పన్ను

🌀 మెత్పురా

💥 హంటర్ కమిషనర్

🌀 1882

💥 సాడ్లర్ కమిటీ

🌀 1917

💥 హర్టోగ్ కమిటీ

🌀 1929

💥 భారతదేశంలో బ్రిటిష్ వారు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు

🌀 1926

💥 అఖిలభారత ఖైదీల దినోత్సవం

🌀 జనవరి 4

💥 *క్విట్ ఇండియా దినోత్సవం*

🌀 ఆగస్టు 9

💥 అంబేద్కర్ జన్మదినోత్సవం

🌀 ఏప్రిల్ 14

💥 ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపకురాలు ఎవరు

🌀 అనిబిసెంట్

💥 భారత పురాతత్వ సర్వే సంస్థ ఎప్పుడు ఏర్పాటయింది

🌀 1861

💥 అనిబిసెంట్ ఎప్పుడు దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలు అయ్యారు

🌀 1907

💥 జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏ సంవత్సరంలో స్థాపించారు

🌀 1938

💥 స్వదేశీ సంస్థానాధీశుల సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటైన కమిటీ

🌀 బట్లర్ కమిటీ

💥 భగత్ సింగ్ ఉరితీత

🌀 1931

💥 కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపన

🌀 1934

💥 వార్ధా విద్యాప్రణాళిక ప్రకటన

🌀 1937

💥 గాంధీజీ దక్షిణాఫ్రికా పయనం

🌀 1893

💥 తెలంగాణ ఆర్థర్ కాటన్ అని ఎవరిని పిలుస్తారు

🌀నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺