క్రింది వాటిలో సరైనవేవి?
A) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్ర మండలం లోకి 1969 సంవత్సరం లో వెళ్ళాడు.
B) అంతరిక్షంలో కి వెళ్లిన మొదటి వ్యక్తి యూరిగగారిన్ రష్యా కి చెందిన వ్యక్తి.
C)A&B సరైనవి.
D)A&B సరికానివి.
👉Ans...C
📙1965 లో భారత దేశానికి ప్రధానమంత్రి గా ఎవరున్నారు?
A) జవహర్ లాల్ నెహ్రూ
B)లాల్ బహుదూర్ శాస్త్రి
C) ఇందిరా గాంధీ
D) మొరార్జీ దేశాయ్
👉Ans..B
📙1960 లో అలీన ఉద్యమం నాటి సమావేశంలో ....
A) నెహ్రూ - ఇండియా
B)సుకర్నో - ఇండోనేషియా
C) టిటో - యుగోస్లేవియా
D) నాజార్ - ఈజిప్ట్
1)A,B,C సరైనవి.
2)B,C సరైనవి.
3)A,B,C,Dసరైనవి.
4) పైవేవికావు.
👉Ans..3
📙A)శ్రీలంక 1948 లో స్వాతంత్ర్యం పొందింది.
B)కార్గిల్ యుద్ధం 1999 లో జరిగింది.
C)1962 లో అక్టోబర్ లో భారత దేశంపై చైనా దండెత్తింది.
1)A,B సరైనవి.
2)A,B,C సరైనవి.
3)C సరైనవి.
4) పైవేవి కావు.
👉Ans 2
📙పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ ఏ సంవత్సరంలో విముక్తి చెందింది?
A)1974
B)1972
C)1970
D)1973
👉Ans..B
📗1.ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పుడు అందులో సభ్యులుగా ఉన్న దేశాల సంఖ్య..
A.52
B.54
C.57
D.56
👉Ans.B
📗2.ఆఫ్రికాలో బెల్జియం వలస పాలన కింద ఉన్న "కాంగో" కి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం
A.1958
B.1963
C.1960
D.1967
👉Ans.C
📗3.అంగోలా ఏ దేశం నుండి స్వాతంత్రం పొందింది .
A.టర్కీ
B.ఇంగ్లాండ్
C.పోర్చుగల్
D.జర్మనీ
👉Ans.C
📗4.నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని ,ఇతరులను చంద్రమండలం మీదికి పంపడంలో అమెరికా ఏ సంవత్సరంలో సఫలం అయింది .
A.1969
B.1959
C.1978
D.1954
👉Ans.A
📗5.జోర్డాన్ లో పాలస్తీనా విముక్తి సంఘం ఆవిర్భవించిన సంవత్సరం.
A.1965
B.1963
C.1964
D.1962
👉Ans.C
📔మొదటి ఉపగ్రహం స్ఫుత్నిక్ నం ప్రయోగించిన దేశం
A.జపాన్
B.రష్యా
C.అమెరికా
D.భారతదేశం
👉Ans:B
📔పంచశీల ఒప్పందం ఈ దేశాల మధ్య కుదిరింది
A.భారతదేశం, చైనా
B.పాకిస్థాన్, భారతదేశం
C.భారతదేశం, రష్యా
D.భారతదేశం, బర్మా
👉Ans:A
📔చైనా, భారతదేశం పై దండెత్తిన సంవత్సరం
A.1952
B.1972
C.1962
D.1965
👉Ans:C
📔భారతదేశం లౌకిక రాజ్యమని గర్వంగా చాటి చెప్పిన ప్రధాని
A.ఇందిరా గాంధీ
B.రాజీవ్ గాంధీ
C.లాల్ బహుదూర్ శాస్ర్తీ
D.జవహర్ లాల్ నెహ్రూ
👉Ans:C
📔జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన
A.330నిబంధన
B.70నిబంధన
C.370నిబంధన
D.390నిబంధన
👉Ans:C
📔1952 లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్ధానాలు
A.365
B.364
C.270
D.360
👉Ans:B
📔"గరీభీ హఠావో"అనే పధకమును ప్రారంభించినవారు
A.రాజీవ్ గాంధీ
B.ఇందిరా గాంధీ
C.లాల్ బహుదూర్ శాస్ర్తీ
D.జవహర్ లాల్ నెహ్రు
👉Ans:B
📔రాష్ర్టాల పునఃవ్యవస్ధికరణ సంఘం1956 ప్రక్రారం ఏర్పడిన రాష్ట్రలు,కేంద్రపాలిత ప్రాంతాలు
A.15రాష్ర్టాలు,5 కేంద్రపాలిత ప్రాంతాలు
B.9రాష్ర్టాలు,4కేంద్రపాలిత ప్రాంతాలు
C.14రాష్ర్టాలు,6కేంద్రపాలిత ప్రాంతాలు
D.7రాష్ర్టాలు,5కేంద్రపాలిత ప్రాంతాలు
👉Ans:C
📔1971 లో రాజభరణాల రద్దు చేసిన ప్రదాని
A.రాజివ్ గాంధీ
B.ఇందిరా గాంధీ
C.జవహర్ లాల్ నెహ్రు
D.వాజ్ పేయి
👉Ans:B
Credits- RVS
Good
ReplyDelete