🚼భారతదేశంలో మొదటి బయోగ్యాస్ కేంద్రం ఎక్కడ ఉంది
🅿జలధారి
🚼భారతదేశంలో మొదటి సౌర విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు
🅿కళ్యాణ్ పూర్
🚼దేశంలోని అత్యంత దూరం నడిచే వివేక్ ఎక్స్ ప్రెస్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది
🅿దిబ్రూగడ్ నుంచి కన్యాకుమారి
🚼కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకం
🅿మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ
🚼రైలు చక్రాలు రైలు సంబంధిత పరికరాలను ఉత్పత్తి చేసే కేంద్రం ఏది
🅿ఎలహంక
🚼చెన్నై ఓడరేవు కు ఉత్తరంగా ఉన్న ప్రధాన ఓడరేవు ఏది
🅿ఎన్నోర్ ఓడరేవు
🚼భారతదేశంలో నేషనల్ హైవే - 1 ఏ ప్రాంతాల మధ్య ఉంది
🅿అలహాబాద్ నుంచి హల్దియా
🚼సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం
🅿అహ్మదాబాద్
🚼లోకప్రియ గోపీనాథ్ బర్టోలి అంతర్జాతీయ విమానాశ్రయం
🅿గౌహతి
🚼వి.డి. సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం
🅿పోర్ట్ బ్లెయిర్
తులిహాల్ అంతర్జాతీయ విమానాశ్రయం
🅿ఇంఫాల్
🚼ఏ రాష్ట్రంలోని విస్తాపన వ్యవసాయాన్ని కిరువా అని పిలుస్తారు
🅿జార్ఖండ్
🚼గుజరాత్లోని ఆనంద్ పట్టణం దేనికి ప్రసిద్ధి చెందింది
🅿పాల ఉత్పత్తులు
🚼దేశంలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది
🅿కేరళ
🚼మంచు చిరుత ను సంరక్షిస్తున్న రోహ్ల వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది
🅿హిమాచల్ ప్రదేశ్
🚼సుగంధ ద్రవ్యాల రాజు అని దేనిని పిలుస్తారు
🅿మిరియాలు
If U Want More Pdf File's(అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన రోజు వారి, వీక్లీ, మంత్లీ కరెంట్ అఫైర్స్,ఎడ్యుకేషనల్ మాగజైన్స్ మొదలైన వాటి కోసం) Join This Telegram Group.
టెలిగ్రామ్ గ్రూప్ లింక్👇👇👇
https://t.me/joinchat/AAAAAE0aEchyN3M8TKSOXg
🌱🌴SAVE THE TREES🌴🌱
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
9493791484
8328243019
🏹లక్ష్య🇮🇳ఉద్యోగ🎓సోపానం🤝గ్రూప్స్
Comments
Post a Comment